బొగ్గు గనులలో 500 జాబ్స్ || MCL Recruitment 2026 || Latest Jobs in Telugu
MCL Recruitment 2026 : మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (MCL) ద్వారా 500 పోస్టులకు కొత్త MCL Recruitment 2026 విడుదల చేశారు. సంస్థ గురించి మహానది కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ (MCL) అనేది Coal India Limited కు సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థగా చెప్పొచ్చు. మనకు ఒడిశా రాష్ట్రంలోని బొగ్గు తవ్వకాలకు సంబంధించినటువంటి నిర్వహణ బాధ్యతలు అంతా కూడా చూసుకుంటూ ఉంటుంది. ఎవరైతే మంచి జీతంతో పాటు మంచి భద్రమైనటువంటి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో … Read more