నెలకు 40,000 జీతంతో జాబ్స్ || NBEMS Recruitment 2026 || Central Govt Jobs 2026
NBEMS Recruitment 2026: నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్స్ – NBEMS ద్వారా డిప్యూటీ డైరెక్టర్, జూనియర్ ప్రోగ్రామర్, జూనియర్ అకౌంటెంట్, STENO, జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కోసం NBEMS Recruitment 2026 వచ్చింది. దరఖాస్తులు అన్నీ కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటే జూలై 20 వరకు సమయం ఉంది. కేవలం అధికారిక వెబ్సైట్లో మాత్రమే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. 10 + 2 / Any Degree … Read more