IIT తిరుపతి లో బంపర్ జాబ్స్ | IIT Tirupati Notification 2024 | Latest Jobs in Telugu
IIT Tirupati Notification 2024: ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన IIT Tirupati నుండి Non Teaching ఉద్యోగాల కోసం IIT Tirupati Notification 2024 విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 18 నుంచి 50 సంవత్సరాల వయస్కులు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దీనికి ఒకే ఒక్క రాత పరీక్ష ద్వారా మీకు ఉద్యోగం ఇస్తారు. ఈ ఉద్యోగాలకు … Read more