IIT తిరుపతి లో బంపర్ జాబ్స్ | IIT Tirupati Notification 2024 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IIT Tirupati Notification 2024:

ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన IIT Tirupati నుండి Non Teaching ఉద్యోగాల కోసం IIT Tirupati Notification 2024 విడుదల చేశారు. 

IIT Tirupati Notification 2024

ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 18 నుంచి 50 సంవత్సరాల వయస్కులు ఈ ఉద్యోగాలకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దీనికి ఒకే ఒక్క రాత పరీక్ష ద్వారా మీకు ఉద్యోగం ఇస్తారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,

Join Our Telegram Group

👉Organization Details:

ఈ IIT Tirupati Notification 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి IIT Tirupati  నుంచి ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు.

842 Govt జాబ్స్ విడుదల

SSC GD భారీ నోటిఫికేషన్

NITW లో బంపర్ జాబ్స్

👉 Age:

 ఈ IIT Tirupati Notification 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి వయస్సు పరిధి 18 to 57 / 18 to 50 / 18 – 32 సంవత్సరాలు. 

SC, ST వారికి సంబంధించి 5 Years రిలాక్సేషన్ ఉంటుంది

OBC వారికి సంబంధించి 3 Years రిలాక్సేషన్ ఉంటుంది

PWD వారికి సంబంధించి 10 Years రిలాక్సేషన్ ఉంటుంది

👉Education Qualifications: 

ఈ IIT Tirupati Notification 2024 అనే జాబ్స్ కి Any Degree/ PG క్వాలిఫికేషన్ ఉండాలి.

Registrar – కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా కనిష్ట CGPA

10-పాయింట్ స్కేల్‌పై 5.5 లేదా తత్సమానం

Deputy Registrar – కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా కనిష్ట CGPA

10-పాయింట్ స్కేల్‌పై 5.5 లేదా తత్సమానం

Junior Technician – Chemistry – M.Sc. కెమిస్ట్రీలో లేదా 55% మార్కులతో సమానమైన డిగ్రీ మరియు 10-పాయింట్ స్కేల్‌లో 5.5 CGPA కంటే ఎక్కువ లేదా కనిష్టంగా లేదా సమానమైనది.

👉 Vacancies:

ఈ ఉద్యోగాలకు సంబంధించి Registrar, Deputy Registrar, Junior Technician – Chemistry  ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

👉 Fee:

  1. Group A – 500/-
  2. Group  C – 200/-

👉Salary:

ఈ IIT Tirupati Notification 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి 25,500 to 1,44,200 జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. 

👉Selection Process:

ఈ ఉద్యోగాలకు సంబంధించిన కేవలం ఒకే ఒక్క రాతపరీక్ష ద్వారా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. 

👉Apply Process: 

ఈ IIT Tirupati Notification 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే Official గా మీకు NITW వెబ్సైట్ అందుబాటులో ఉంది. దాన్ని నువ్వు ఓపెన్ చేసి అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఆన్లైన్ లోనే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది.

👉Important Dates:

ఈ IIT Tirupati Notification 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు Oct 10th వరకు మీరు Official Website లో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

  1. Starting Date for Applying Online :11-09-2024.
  2. Closing date for Applying Online :10-10-2024 up to 17:00 Hrs.

III. Date for calculation of Age and Experience :10-10-2024.

Official Notification

Apply Online

Official Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!