RTC లో జాబ్స్ || TSRTC Secunderabad Notification 2026 || Latest Jobs in Telugu
TSRTC Secunderabad Notification 2026: తెలంగాణ సికింద్రాబాద్ ఆర్టీసీ పరిధిలో పరిచయడానికి సంబంధించి ఇప్పుడు మనకి ఆసక్తికర అభ్యర్థుల కోసం కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవి అప్రెంటిస్ విధానంలో తీసుకోవడం అయితే జరుగుతుంది. ITI, Diploma, Btech కంప్లీట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని రీజనల్ మేనేజర్ గారు చెప్పడం జరిగింది. ప్రధాన అంశాలు : ఆర్టీసీ డిపోలలో అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అర్హులైనటువంటి … Read more