RTC లో జాబ్స్ || TSRTC Secunderabad Notification 2026 || Latest Jobs in Telugu

TSRTC Secunderabad Notification 2026: తెలంగాణ సికింద్రాబాద్ ఆర్టీసీ పరిధిలో పరిచయడానికి సంబంధించి ఇప్పుడు మనకి ఆసక్తికర అభ్యర్థుల కోసం కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవి అప్రెంటిస్ విధానంలో తీసుకోవడం అయితే జరుగుతుంది. ITI, Diploma, Btech కంప్లీట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని రీజనల్ మేనేజర్ గారు చెప్పడం జరిగింది.  ప్రధాన అంశాలు :  ఆర్టీసీ డిపోలలో అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.  అర్హులైనటువంటి … Read more

RTC లో 1500 జాబ్స్ || TGSRTC 1500 Vacancies Out 2026

TGSRTC 1500 Vacancies Out 2026: TGRTC – తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాళీగా ఉన్న కండక్టర్ పోస్టులకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1500 కండక్టర్ పోస్టులు మొత్తంగా ఇందులో మనకు విడుదల చేయడం జరిగింది. అయితే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం ఇప్పుడు సన్నద్ధమైంది. దీనికి జాబ్స్ ఎలక్షన్లో భాగంగా ఎగ్జామ్ లాంటిది ఏమీ ఉండదో డైరెక్ట్ గా మీకు మెరిట్ మార్కులు ఆధారంగానే జాబ్స్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది అది … Read more

error: Content is protected !!