Telus Digital Voice Jobs 2026 || Software Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Telus Digital Voice Jobs 2026:

Telus Company నుండి మనకి ఇప్పుడే Technical Support Executive Voice అనే ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చింది.

Any Degree అర్హత కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది.

Job Description :

  •  మీరు కస్టమర్స్ తో ఫోన్ కాల్స్ మాట్లాడుతూ వాళ్ళకి ఏదైనా సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ నా లేకపోతే ఏవైనా అవసరాలు ఉన్నా కూడా వాటిని ప్రాపర్ గా హ్యాండిల్ చేస్తూ మీరు ముందుకు వెళ్ళవలసి ఉంటుంది
  •  బేసిక్ నెట్వర్క్ మరియు మోడల్ సంబంధించినటువంటి ఇష్యూస్ వచ్చినట్లయితే వాటిని ప్రాపర్ గా హ్యాండిల్ చేస్తూ వాటికి సంబంధించి మీరు వర్క్ చేయాలి
  •  మీరు ఫోన్ కాల్స్ ఎక్కువగా మాట్లాడవలసి

Skills :

  •  మీకు మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కావాలి
  •  ఫ్రెషర్స్ కూడా కావాలి
  •  మీకు ఇంటర్నెట్ పైన నాలెడ్జ్ ఉండాలి మరియు మీరు కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసి ఉండాలి
  •  కంఫర్టబుల్గా మీరు ఉదయం మరియు రాత్రి షిఫ్ట్ లలో పని చేయడానికి సిద్ధంగా ఉండాలి

Apply process :

Telus కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అందులో మీరు కంప్లీట్ గా డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!