SBI PO Prelims Results Out 2026 || How to Check SBI PO Results 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SBI PO Prelims Results Out 2026:

State Bank of India – SBI PO Results 2026 సంబంధించి మొత్తం 1500 పోస్టులకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే విడుదలయ్యాయి.

చేసుకోవాలంటే మీ యొక్క రోల్ నెంబర్ తో పాటు యొక్క పిడిఎఫ్ లో ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి. అదేవిధంగా మనకు మెయిన్స్ పరీక్ష తేదీలు మరియు మిగతా వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము.

SBI PO ఫలితాలు అప్డేట్:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకు PROBATIONARY OFFICER – PO సంబంధించినటువంటి ఫలితాలు అయితే విడుదల అయిపోయాయి.

Results PDF లో మీ యొక్క రోల్ నెంబర్ అనేది ఉన్నట్లయితే గనక మీరు సెలెక్ట్ అయినట్టు అర్థం. తర్వాత మీకు మీన్స్ పరీక్షలు అనేవి ఉంటాయి.

Mains Exam – 12th Sep 2026 (Tentative)

గతంలో ప్రిలిమ్స్ సంబంధించినటువంటి పరీక్షలు అనేవి మనకు ఆగస్టు ఒకటి మరియు రెండవ తేదీలలో మనకు నిర్వహించారు అయితే వీటికి సంబంధించిన ఫలితాలు అయితే ఈ రోజు వచ్చేసాయి.

How to Check Results :

  • SBI Careers వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి
  • Current Openings అనే సెక్షన్ లోకి వెళ్ళండి
  • PO Results పైన క్లిక్ చేయండి
  •  నీకు Results PDF డౌన్లోడ్ అవుతుంది
  •  మీ రోల్ నెంబర్ ఆ పిడిఎఫ్ లో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి
  •  నెక్స్ట్ మెయిన్స్ వర్క్స్ కోసం వెయిట్ చేయండి అలాగే ఈ పది దాని యొక్క పిడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేయండి

Results PDF

Official Website

Leave a Comment

error: Content is protected !!