IOB Bank SO Recruitment 2026:
Indian Overseas Bank – IOB నుండి ఇప్పుడే మనకు 291 Generalist and Specialist Officers అనే జాబ్ కి IOB Bank SO Recruitment 2026 వచ్చింది.

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు IOB Bank SO Recruitment 2026 ఉద్యోగాలకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది కాబట్టి మంచి విషయం గా చెప్పవచ్చు. అయితే మీరు ఆన్లైన్ విధానంలో దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి ఆగస్టు 29 నుంచి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15 వరకు ఛాన్స్ ఉంది.
ఇందులో మనకి మల్టిపుల్ జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఉదాహరణకు చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మేనేజరు, సీనియర్ మేనేజరు, మేనేజరు, వంటి వివిధ రకాల జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. Any Degree కనీస విద్యార్హత ఉన్నటువంటి మహిళలు పురుషులు ఎవరైనా కూడా దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు అప్లై చేసుకుని ఛాన్స్ ఉంది.
Age:
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉద్యోగాలకి అప్లై చేసే ప్రతి ఒక్కరికి కూడాను కనీస వయస్సు 22 నుంచి గరిష్టంగా 45 సంవత్సరాలు మధ్యలో వయస్సున్నటువంటి వారు ఎవరైనా అప్లై చేయొచ్చు. అయితే గమనించాల్సిందే పోస్టును అనుసరించి ఈ యొక్క వయోపరిమితిలో తేడాలు ఉంటున్నాయి. కాబట్టి నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి సంపూర్ణ సమాచారం అనేది తెలుసుకొని ప్రొసీడ్ అవ్వండి.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క IOB Bank SO Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసే ప్రతి ఒక్కరికి కూడా కనీసం Any Degree / BE / Btech / MBA / M E/ MTech వంటి అర్హతలతో మీరైతే అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
Vacancies :
సిస్టెంట్ మేనేజరు, సీనియర్ మేనేజరు, మేనేజరు విభాగాలలో మనకి మొత్తంగా 291 పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది.
Salary :
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో వివిధ రకాల ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వారికి జీతం విషయానికి వచ్చినట్లయితే కనుక ₹48480/- to ₹85,290/- వరకు కూడా మీరు జీతం అనేది సుమారుగా పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
- ఆన్లైన్ పరీక్ష అనేది ఉంటుంది
- ఇంటర్వ్యూ ఉంటుంది
- ఫైనల్ మెరిట్ లిస్టు
ఈ పరీక్షల మీకు మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటుంది. రెండు గంటల సమయం ఇవ్వడం జరుగుతుంది.. ఇందులో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ – బ్యాంకింగ్ ఇండస్ట్రీ సంబంధించిన టాపిక్స్ అనేవి చదవాలి. ¼ నెగటివ్ మార్కులు కూడా ఇందులో ఉన్నాయి.
Important Dates :
Apply Start : Aug 29th
Apply End : 15th Sep
Apply process :
- IOB Bank యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- మీరు దరఖాస్తులు ఆన్లైన్లో పెట్టవచ్చు.