10th అర్హత తో 4,039 జాబ్స్ | YIL Recruitment 2024 | Latest Govt Jobs 2024

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

YIL Recruitment 2024:

ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన ఈ యంత్రా ఇండియా లిమిటెడ్ నుండి 4,039 అప్రెంటిస్ ఉద్యోగాల కోసం YIL Recruitment 2024 విడుదల చేశారు. 

YIL Recruitment 2024

కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి యంత్రా ఇండియా లిమిటెడ్ నుంచి 4039 పోస్టులతో అప్రెంటిస్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 10th/ ITI  అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. 14 to 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎటువంటి రాధ పరీక్ష లేకుండా కేవలం మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకుని ఉద్యోగాలు ఇస్తారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,

Join Our Telegram Group

👉Organization Details:

ఈ YIL Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి యంత్రా ఇండియా లిమిటెడ్ విడుదల చేయడం జరిగింది. 

2680 Govt జాబ్స్ విడుదల

ఈనాడు లో బంపర్ జాబ్స్

CZA Recruitment 2024

10th అర్హత తో కానిస్టేబుల్ జాబ్స్

👉 Age:

 ఈ YIL Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం 14 to 18 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.

SC, ST అభ్యర్థులకు సంబంధించి 5 Years వయసు సాడలింపు ఉంటుంది.

OBC అభ్యర్థులకు సంబంధించి 3 Years వయసు సాడలింపు ఉంటుంది.

PWD అభ్యర్థులకు సంబంధించి 10 Years వయసు సాడలింపు ఉంటుంది.

👉Education Qualifications: 

ఈ YIL Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీకు 10th / ITI Pass విద్యార్హతలు అనేవి కచ్చితంగా ఉండాలి.

 👉 Vacancies:

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి మొత్తంగా 4039 పోస్టులతో అప్రెంటిస్ ఉద్యోగాలకు ఈ సంస్థ వారు భర్తీ చేయడం జరుగుతుంది.

👉Salary:

ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు 8000/- నుంచి 10,000/-  వరకు Stipend అనేది ప్రతినెల ఇస్తారు. ఈ జాబ్స్ ని పర్మినెంట్ గా చేయరు. కొంతకాలం పాటు టెంపరరీగా అప్రెంటీస్ విధానంలో మాత్రమే పని చేయవలసి ఉంటుంది.

👉Selection Process:

4,039 ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి రాత పరీక్ష మరియు ఎటువంటి అప్లై లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు.. మెరిట్ మార్కులను ఆధారంగా చేసుకొని సెలక్షన్ చేస్తారు. 

👉Apply Process: 

ఈ YIL Recruitment 2024 అనే ఉద్యోగాలకు అర్హతలు కలిగినటువంటి వారందరూ కూడా Official Website లో అప్లికేషన్స్ పెట్టుకోండి. 

👉Required Documents: 

  • 10th & ITI మార్కుల సర్టిఫికెట్లు
  • క్యాస్ట్ సర్టిఫికెట్
  •  స్టడీ సర్టిఫికెట్స్

👉Fee:

ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు అప్లికేషన్ ఫీజు అనేది లేదు.

👉Important Dates:

ఈ YIL Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి అక్టోబర్ నెల ఆఖరి వరకు కూడా ఆన్లైన్లో మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి.

 Official Notification

Apply Online

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!