Ditto Telugu Insurance Advisor Jobs 2026:
Ditto Company నుండి insurance advisor – work from home jobs కోసం మనకు కొత్తగా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఫుల్ టైం చేయవలసి ఉంటుంది అంటే ప్రతిరోజు కూడా ఒక ఎనిమిది గంటల పాటు మీకు వర్కింగ్ హవర్స్ అయితే ఉంటాయి. Any డిగ్రీ అర్హతలు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ కూడా ఇవ్వడం జరిగింది.
Job Description :
Ditto company సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకుని కాంటినెంట్స్ అందరికీ కూడా తప్పనిసరిగా ఇంగ్లీష్ మరియు తెలుగుకి సంబంధించి ఫ్లూయెన్సీ ఉండాలి అని నోటిఫికేషన్ వివరాల్లోనే మెన్షన్ చేయడం జరిగింది.
- Insurance సంబంధించి మీరు కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది.
- Health Insurance Life Insurance వంటి వాటి గురించి మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి దేనివల్ల ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ముందుగానే వాళ్ళకి ఎక్స్ప్లైన్ చేయాల్సి ఉంటుంది
- ఇందులో మనకు ఏ విధమైనటువంటి ప్రచార కానీ ఏమీ లేకుండానే మీకు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు ఎలా చేయాలి ఏంటి అనేది
- ఇది ఎటువంటి సేల్స్ కి సంబంధించి ఎటువంటి జాబ్ అయితే కాదు
- ఏ విధమైనటువంటి టార్గెట్స్ ఉండవు ఎటువంటి ఎక్స్ప్రెస్ కూడా అవసరం లేదు
- మీరు చేయాల్సిందల్లా కేవలం ఇన్సూరెన్స్ అంటే ఏంటి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఏ కంపెనీ యొక్క క్లైంట్ కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది
Skills :
- కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మెయిన్ గా అడుగుతున్నారు మెయిన్ గా మీకు ఇంగ్లీష్ మరియు తెలుగు కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే కచ్చితంగా ఉండాలి
- అప్లై చేసుకునే వాళ్ళు ఇంటి నుండి పని చేసుకోగలిగే విధంగా మీకు ఇంట్లో వర్కు స్పేస్ అనేది కచ్చితంగా ఉండాలి
- మీకు మంచి లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి కాన్ఫిడెంట్ గా మాట్లాడగలిగే నైపుణ్యం కచ్చితంగా ఉండాలి
- ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మీకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి
Benefits :
- మీరు work from home చేసే అవకాశం ఇందులో ఇచ్చారు
- మీకు ఇన్సూరెన్స్ కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు
- లీవ్స్ కూడా మీకు ఉంటాయి
Selection :
- HR introductory call
- Assessment round
- Task 2
- Final Round