Infineon Recruitment 2026:
Infineon company ద్వారా మనకి Junior Researcher – system modleing అనే జాబ్స్ కి నోటిఫికేషన్ వచ్చింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన కంపెనీ అనేది మనకు బెంగళూరు ప్రాంతంలో అయితే ఉంది. ఇవన్నీ కూడా మనకు ఫుల్ టైం జాబ్స్ అయితే ఎవరైతే స్టూడెంట్స్ కానీ లేకపోతే ట్రైనీగా పని చేద్దామని చూస్తున్నారో వాళ్లకైతే మంచి అవకాశం చెప్పొచ్చు.
Job Role:
- Wifi డిజైన్ టీం తో పాటు కలిపి మీరు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది
- కొత్త ఫీచర్స్ యొక్క డెవలప్మెంట్ అనేది చేయవలసి ఉంటుంది
- టెస్టింగ్ పైన వర్క్ చేయవలసి ఉంటుంది
- సిస్టం ఏ విధంగా వర్క్ చేస్తుందో చూసుకోవాలి
- ఏవన్నా టెక్నికల్ సమస్యలు తలెత్తినప్పుడు వాటిని చాకచక్యంగా అడ్డు తొలగించాలి
- ఇంజనీరింగ్ టీమ్ మెంబర్స్ తో పాటు కలిపి పని చేస్తూ ప్రాజెక్టు ప్రాపర్ గా వెళ్లే విధంగా చూసుకోవాలి
Skills:
- BE / BTECH / ME / MTECH ఇటువంటి అర్హతలు ఉన్నవారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు
- అనలైటికల్ స్కిల్స్ అనేవి కావాలి
- ప్రాబ్లమ్స్ సాల్వింగ్ నైపుణ్యం ఉండాలి
- కమ్యూనికేషన్స్కిల్స్ ఉండాలి
- బెంగళూరు ప్రాంతంలో పోస్టింగ్ కి సిద్ధంగా ఉండాలి
Apply process :
ముందుగా మీరు నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్ని అధికారిక వెబ్సైట్లో చూసుకున్న తర్వాత మాత్రమే అర్హతలు కలిగి ఉన్నవారు ఉచితంగా అధికారిక వెబ్సైటు సందర్శించవచ్చు.