SBI Life Mitra Jobs Out 2026:
SBI ద్వారా మనకు ఇప్పుడే SBI LIFE MITRA INSURANCE ADVISOR అనే ఉద్యోగాలకు సంబంధించి WORK FROM HOME JOBS విడుదల చేశారు.
మీకు నచ్చిన సమయంలోనే వర్క్ చేసుకుని అవకాశం అయితే ఉంది కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి.
దీనికి ఏ విధమైన ఫీజు అనేది లేదు జస్ట్ మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు ఒక ట్రైనింగ్ ఇచ్చి ఎగ్జామ్ పెడతారు ఆ ఎగ్జామ్ లో పాస్ అయినటువంటి క్యాంటీడేట్స్ అందరికీ కూడా తర్వాత మీకు వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ జాబ్స్ అనేవి మనకి ఫ్రీ లైన్స్ టైప్ జాబ్స్ లాగా ఉంటాయి కాబట్టి మీరు ఎంత వర్క్ చేసుకుంటే దాని బట్టి మీకు ఇక్కడ శాలరీ అనేది రావడం జరుగుతుంది.
Job Description :
- ఎస్బిఐ కస్టమర్స్ కి సంబంధించి మీరు వాళ్ళకి ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది
- ఏ విధమైన ఫీజు లేకుండా మీ యొక్క జాబ్ అనేది స్టార్ట్ చేసుకుని ఛాన్స్ ఉంటుంది
- మీరు ఇండిపెండెంట్గా ఎవరు కింద కూడా వర్క్ చేయకుండా మీ అంతటి మీరే వర్క్ చేసుకుని అవకాశం అనేది ఉంటుంది
- మెయిన్ గా స్టూడెంట్స్ కానీ హౌస్ వైఫ్ కానీ అటువంటి వాళ్లకి సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి అనుకునే చూస్తున్న వాళ్ళకి ఈ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఉన్నటువంటి జాబ్స్ అనేవి కచ్చితంగా ఉపయోగపడుతుంటే ఆల్రెడీ చాలామంది కూడా చేస్తూనే ఉన్నారు
Other details :
- ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటే కనుక అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది
- కనీసం విద్యార్హత పదవ తరగతి కంప్లీట్ చేసి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు
- చక్కగా తెలుగులో మాట్లాడగలిగే నైపుణ్యం కావాలి ఇన్సూరెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలిగేసి స్కిల్స్ కూడా కచ్చితంగా కావాలి
- నచ్చిన సమయంలోనే పనిచేసుకునే ఛాన్స్ ఉంటుంది మీరు చదువుకుంటూ కూడా పని చేసుకుని ఛాన్స్ అనేది ఉంటుంది
Selection :
ఇక్కడ జాబ్ సెలక్షన్లో ఒకసారి మీరు అప్లై చేసుకున్న తర్వాత ఒక ట్రైనింగ్ అనేది మీకు ఆన్లైన్లో పెడతారు అది మనకి కొన్ని గంటల పాటు ఉంటుంది ఆన్లైన్ లోనే మనకు ఉచితంగా ఇస్తారు దాన్ని ప్రాపర్ గా క్లాసెస్ అన్ని కూడా చూసుకున్న తర్వాత ఒక చిన్న టెస్ట్ ఉంటుంది మీకు అది కూడా ఆన్లైన్లో ఉంటుంది దానిని క్లియర్ చేసుకున్నట్లయితే అప్పుడు మీకు తర్వాత స్టేజ్ లోకి అయితే వెళ్తారు. ఆ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు ఫైనల్ గా.
Apply process :
SBI life ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని అక్కడి నుంచి మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది.