Cactus Customer Service Jobs 2026:
Cactus Company నుండి మనకి Contractor, Customer Service జాబ్స్ కోసం నోటిఫికేషన్ వచ్చింది.
Job Role :
- కస్టమర్ క్వయిరీస్ ని మీరు Email ద్వారా రెస్పాండ్ అవ్వవలసి ఉంటుంది
- లైట్ యొక్క క్యూస్షన్స్ కి మీరు ప్రాపర్ గా ఆన్లైన్లో సమాధానం తెలుపవలసి ఉంటుంది
- అసైన్మెంట్స్ ని సెటప్ చేయవలసి ఉంటుంది
- క్లైంట్ యొక్క రిక్వైర్మెంట్స్ ని ఎఫెక్ట్ గా మీరు ప్రాపర్ గా డెలివరీ చేయవలసి ఉంటుంది
- ఇతర విధులు ఏవైనా కంపెనీ వాళ్ళు చెప్తే అవి కూడా చేయవలసి ఉంటుంది
Skills :
- Any Degree అర్హతలు ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు
- Freshers అప్లై చేయడానికి కూడా ఛాన్స్ ఇచ్చారు
- కంప్యూటర్లో ప్రొఫెషన్స్ కావాలి
- కస్టమర్ ఫోకస్ ఎక్కువగా ఉండాలి
- ఎక్కువ టాస్క్తులనేవి సకాలంలో కంప్లీట్ చేయగలగాలి
Apply process :
Technical assessment మరియు ఇంటర్వ్యూ ద్వారా జాబ్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. మొత్తం మీకు సెలక్షన్ అంతా కూడా మీకు విర్చువల్ గానే జరుగుతుంది.
Cactus company ఆఫీసర్ వెబ్సైట్లోనే మీరు మొత్తం డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు.