12th అర్హత తో అంగన్వాడీలో జాబ్స్ || TG Anganwadi Recruitment 2026 || Latest Jobs in Telugu

TG Anganwadi Recruitment 2026:

మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ – ICDS ప్రాజెక్టు పరిధిలో పనిచేయడానికి సంబంధించి మనకు ఇప్పుడే అధికారికంగా అంగన్వాడి వర్కర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

12th కనీస విద్యార్హత కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. ఇందులో భాగంగా అంగన్వాడి టీచర్ సంబంధించి 60 పోస్టులు ఉన్నాయి. అర్హులు అయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో స్థానికంగా వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మరియు పోస్టింగ్ కూడా మీ సొంత గ్రామంలో కూడా ఉంటుంది.

ఈ యొక్క జాబ్స్ కి మీరు దరఖాస్తులు పెట్టుకోవడానికి సంబంధించిన చివరి తేదీ అనేది July 6th సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మీరు అయితే అఫీషియల్ వెబ్సైట్ ఉపయోగించి మీరు దరఖాస్తులనేవి పెట్టుకుని ఎందుకు అవకాశం ఇవ్వడం జరిగింది.

ఇందులో మనకి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే గనక ఈ యొక్క జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిరీష సంక్షేమ శాఖ వారు మనకి ఏ విధమైనటువంటి పరీక్ష అనేది నిర్వహించకుండా కేవలం మీకు అర్హత మార్కులు అనగా మీకు ఇంటర్మీడియట్ పదవ తరగతి వంటి క్వాలిఫికేషన్ లో మీ యొక్క మార్కు లాగా స్థానికంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఎటువంటి పరీక్ష అనేది లేకుండా డైరెక్టర్ తీసుకోవడం జరుగుతుంది.

ఈ యొక్క అంగన్వాడీ పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలంటే కనీసం 18 సంవత్సరాలు నుంచి గరిష్టంగా చూసుకుంటే 35 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. జిల్లాల వారితో వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవాలి అంటే క్రింద ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ని సందర్శించి మీరు పోస్ట్ వివరాలనేవి చెక్ చేసుకోవచ్చు.

ఇందులో ఎంపికైనట్లయితే కనుక నెలకు నీకు 15 వేల రూపాయలు వరకు కూడా జీతాలు అయితే పొందొచ్చు. ఏ విధమైనటువంటి ఫీజు లేకుండానే ఉచితంగా దరఖాస్తులు పెట్టుకోవచ్చు.

Official Notification

Vacancies here

Official Website

Leave a Comment

error: Content is protected !!