FRI Recruitment 2026:
Forest Research Institute – FRI ద్వారా మనకు వివిధ రకాలు ఉద్యోగాలు పడితే కోసం మొత్తం 72 పోస్టులకు గాను FRI Recruitment 2026 వచ్చింది.

10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ వంటి అర్హతలతో మీరు ఈ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. వీటిలో భాగంగా మనకు Technician (Field/Lab Research) Technician (Maintenance) Technical Assistant Forest Guard Lower Division Clerk (LDC) Driver Store Keeper Stenographer Grade-II Multi Tasking Staff (MTS) అనే జాబ్స్ కూడా విడుదల చేశారు. అంటే మొత్తం 72 వేకెన్సీస్ ఉన్నాయి.
వయసు 18 నుంచి 30 వరకు యాక్సెప్ట్ చేస్తున్నారు. సెలక్షన్ లో మీకు ఎగ్జాము, డిస్క్రిప్టు టెస్టు, స్కిల్ టెస్ట్ మరియు వెరిఫికేషన్ ఉంటుంది.
Organisation:
Forest Research Institute – FRI అనే సంస్థ నుంచి అధికారికంగా మనకు ఇప్పుడే నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.
Age:
ఈ యొక్క FRI Recruitment 2026 పోస్టులకు సంబంధించి అప్లై చేసుకోవడానికి 18 నుంచి 34 సంవత్సరాలు వరకు వయస్సు ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా సంబంధిత అర్హతలు ఉంటే అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
SSC IT Officer Recruitment 2026
Qualification :
- ఈ యొక్క FRI Recruitment 2026ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే క్రింద తెలుపబడినటువంటి ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లై చేయొచ్చు.
- 10వ తరగతి
- 12వ తరగతి
- ఐటీఐ
- డిప్లొమా
- డిగ్రీ
Vacancies :
- Technician (Field/Lab Research)
- Technician (Maintenance)
- Technical Assistant
- Forest Guard
- Lower Division Clerk (LDC)
- Driver
- Store Keeper
- Stenographer Grade-II
- Multi Tasking Staff (MTS)
ఇవన్నీ కూడా టోటల్గా చూసుకున్నట్లయితే 72 వేకెన్సీస్ అనేది మనకు విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ FRI Recruitment 2026 జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి బేసిక్ పే అనేది ₹29,200/- నుండి మనకు జీతాలు అనేవి మొదలవుతాయి. వీటితో పాటు మీకు అన్ని రకాల బెనిఫిట్ లు కూడా ఉన్నాయి.
Selection process :
అప్లై చేసుకున్నవాళ్లకు ముందుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది పెడతారు. ఆ తర్వాతనే మీకు దీనికి సంబంధించి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఫైనల్ గా నీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
- అప్లికేషన్ ప్రారంభం: May 4th
- చివరి తేదీ: June 6th
Apply process :
ఈ జాబ్స్ కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని అప్లై చేయొచ్చు.