పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ షెడ్యూల్ || AP POLYCET Counselling 2026 || Polytechnic Counselling 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP POLYCET Counselling 2026:

ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ డేట్స్ అయితే మనకు రావడం జరిగింది.

AP POLYCET 2026 సంబంధించి మొదటి దశ నోటిఫికేషన్ లో భాగంగా ఎవరైతే ఈ యొక్క పాలిటెక్నిక్ కోర్స్ లో ప్రవేశం పొందాలి అని చూస్తున్నారా వాళ్ళకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ డేట్స్ అనేవి  June 24th to July 4th తేదీ వరకు కూడా మీరు అయితే దీనికి సంబంధించిన డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి గమనించి తద్వారా మీరు కౌన్సిలింగ్ అయితే ప్రొసీడ్ అవ్వచ్చు.

12th అర్హతతో జాబ్స్ || AP DMHO Recruitment Out 2026 || Latest Jobs in Telugu

AP పాలీసెట్ సంబంధించి అధికారికి అప్డేట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజెస్ అందించేటటువంటి పాలిటెక్నిక్ కోర్స్ అనగా డిప్లమో కోర్సు 2026  – 27 కోసం నిర్వహిస్తున్నారు కదా దానికి సంబంధించి ఈరోజు మనకు కౌన్సిలింగ్ సంబంధించిన డేట్స్ అయితే ఇచ్చారు.

MAY 5th తేదీన పాలిటెక్నిక్ సంబంధించినటువంటి ఫలితాలు కూడా ఇచ్చారు.

Important Dates :

Fee Dates : June 24th to June 30th

సర్టిఫికెట్ వెరిఫికేషన్ Omline : June 24th to June 30th

Web Options : June 29th to July 3rd

Web Options changes : July 7th

Seat allotment : July 6th

Colleges : 7th July to 10th July

కావున అర్హులైనటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆన్లైన్ ప్రక్రియకి సిద్ధం కండి అంతేకాకుండా షెడ్యూల్ ప్రకారం వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియలో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ అనేది సజావుగా జరిగే విధంగా చూసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక ఆ దగ్గరకు వెబ్సైట్ని సందర్శించండి క్రిందన ఇవ్వడం జరిగింది.

1st Phase Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!