South Indian Bank Notification 2026:
సౌత్ ఇండియన్ బ్యాంక్ ద్వారా మనకి జూనియర్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకు సంబంధించిన కొత్త South Indian Bank Notification 2026 అనేది రావడం జరిగింది.
![]()
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ చంద్రబాబు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అన్ని పెట్టుకోవడానికి మీ ఆరో తేదీ నుంచి మే 13వ తేదీ వరకు కూడా ఛాన్స్ ఇచ్చారు. అయితే ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ విధానంలో తీసుకుంటున్నారు. ఈ కాంట్రాక్ట్ అనేది మూడు సంవత్సరాలు ఉంటుంది.
Any Degree అర్హతలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. 28 సంవత్సరాలు గరిష్ట వైయోపరి మీద కూడా ఇవ్వడం జరిగింది.. హైదరాబాద్ మరియు విజయవాడ ప్రాంతాలలో జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుందా. ఆన్లైన్ పరీక్ష గ్రూప్ డిస్కషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా మీకు ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
Organisation:
సౌత్ ఇండియన్ బ్యాంక్ అనే ప్రైవేట్ సంబంధించిన బ్యాంకు నుంచి ఇప్పుడే మనకు అధికారికంగా కాంట్రాక్టు విధానంలో పని చేయడానికి సంబంధించిన South Indian Bank Notification 2026 రావడం జరిగింది.
Age:
కనీసం 18 నుంచి గరిష్టంగా 28 సంవత్సరాలు వయస్సు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ South Indian Bank Notification 2026 ఉద్యోగాలకి Any Degree విద్యార్హత ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Vacancies :
ఈ యొక్క South Indian Bank Notification 2026 ద్వారా మనకు Junior Officer (Operations) అనే జాబ్స్ అనేది కాంట్రాక్ట్ విధానంలో పని చేయడానికి విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ South Indian Bank Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి మీకు జీతం అనేది 4.86 to 5.04 LPA వరకు జీతాలు అనేవి ఉంటాయి.
Selection process :
- Online Test
- Group Discussion
- Preliminary Interview
- Final Interview
Important Dates :
- అప్లికేషన్ ప్రారంభం: May 6th
- చివరి తేదీ: June 13th
Apply process :
ఈ యొక్క South Indian Bank Notification 2026 ఉద్యోగాలకి మీరు అఫీషియల్ వెబ్సైట్లో డీటెయిల్స్ ఉంటాయని చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి.
అవసరమైన డాక్యుమెంట్లు
ఆన్‌లైన్ అప్లికేషన్ సమయంలో కింది ఫైల్స్ అప్లోడ్ చేయాలి:
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
- సిగ్నేచర్
- Resume (PDF)
- 10వ, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లు & మార్కుల మెమోలు
PDF ఫార్మాట్‌లో మీరు అప్లోడ్ ఉండాలి.