KRCL Recruitment 2026:
Konkan Railway Corporation Limited – KRCL నుండి మనకి ప్రధానంగా 19 వేకెన్సీస్ KRCL Recruitment 2026 విడుదల చేశారు.

ఈ KRCL Recruitment 2026 జాబ్స్ ద్వారా మనకు చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్టు ఇంజనీరు, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, సేఫ్టీ ఆఫీసర్ వంట జాబ్స్ ఉన్నాయి.
B.tech / Diploma వాటి విద్యార్హతలు ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. ఏ విధమైనటువంటి దరఖాస్తు ఫీజు లేదు. డైరెక్ట్గా సెలక్షన్ మీకు ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. అప్లై చేసుకోవడానికి మే 26 వరకు కూడా తేదీ ఇచ్చారు.
₹47,220/- జీతం అయితే ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. జాబ్ లొకేషన్ లోకి విశాఖపట్నం ప్రాంతంలో ఉంటుంది.
సంస్థ వివరాలు
- సంస్థ పేరు: Konkan Railway Corporation Limited (KRCL)
- నోటిఫికేషన్ నంబర్: CO/P-R/6C/2026
- ఉద్యోగ రకం: Contract Basis
- ఉద్యోగ స్థలం: భారతదేశంలోని KRCL ప్రాజెక్టులు
- దరఖాస్తు విధానం: Offline / Email Submission
- చివరి తేదీ: 08 జూన్ 2026
Age:
కనీస వయసు 18 నుంచి గరిష్టంగా పోస్టున ఆధారంగా 45 / 62 సంవత్సరాల వరకు వయసు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
BTECH / Diploma వంటి అర్హతను ఎవరికైతే ఉంటాయో అటువంటి వారందరూ కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది.
Vacancies :
- Project Manager / Mechanical
- Project Engineer / Mechanical
- Junior Technical Assistant / Mechanical
- Safety Officer
Salary :
ఈ KRCL Recruitment 2026 ఉద్యోగాలకు ₹35000/- to ₹98000/- సెలెక్ట్ అయిన వాళ్ళకి జీతం ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
రైల్వే శాఖ ఉద్యోగాలకు సెలక్షన్లో అప్లికేషన్స్ క్లీనింగ్ ఉంటుంది మొదట్లో అది కంప్లీట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ అనేది ఉంటుంది
Important Dates :
- అప్లికేషన్ ప్రారంభం: May 7th
- చివరి తేదీ: June 8th
Apply process :
రైల్వే Official Site – KRCL Recruitment 2026 తర్వాత మీరు సంబంధిత డాక్యుమెంట్స్ అన్నీ కూడా సమర్పించాలి.