NTPC Limited Recruitment 2026:
NTPC Limited (National Thermal Power Corporation Limited) తాజాగా Assistant Chemist Trainee (ACT) జాబ్స్ కోసం NTPC Limited Recruitment 2026 అయితే వచ్చింది.
![]()
MSC విద్యార్హత కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ గురించి మనం చూసుకున్నట్లయితే గనక మనకు మొత్తం 30 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. 18 నుంచి 27 సంవత్సరాలు వయస్సు కలిగి ఉన్న ఆడ మగ తారతంలో లేకుండా ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.
నెలకు 30000 నుంచి ₹120000 మధ్యలో జీతాలు అయితే ఉంటాయి.. సెలెక్షన్ లో ఆన్లైన్ స్క్రీనింగ్ మరియు ఒక పరీక్ష ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది.
సంస్థ వివరాలు
- NTPC Limited (National Thermal Power Corporation Limited) అనే భారతదేశానికి చెందినటువంటి మహారత్న పబ్లిక్ సెక్టార్ అనేటటువంటి ప్రముఖ సంస్థ నుంచి మనకు ఈ యొక్క జాబ్స్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.
- ఇందులో మీకు సెలెక్ట్ అయితే మంచి జీతంతో పాటు మీకు దీర్ఘకాలంలో మంచి పొజిషన్లో ఉండే అవకాశం ఉంటుంది.
Age:
కనీసం మీకు 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ NTPC Limited Recruitment 2026 జాబ్స్ కి అప్లై చేయాలనుకుంటే కనుక కనీసం మీకు కెమిస్ట్రీ విభాగంలో MSC ఈ తీర్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేస్తూనే ఛాన్స్ ఉంటుంది.
Vacancies :
ఈ యొక్క NTPC Limited Recruitment 2026 ద్వారా మొత్తం మనకు 30 Assistant Chemist Trainee (ACT) వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ ఒక జాబ్స్ కి సంబంధించిన జీతం విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకొని ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా నెలకు ₹30000/- నుంచి ₹120000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
- ఆన్లైన్ అప్లికేషన్ స్క్రీనింగ్
- ఆల్ ఇండియా స్థాయి ఎంపిక పరీక్ష / CBT (అవసరమైతే)
- వ్యక్తిగత ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ పరీక్ష
Important Dates :
- అప్లికేషన్ ప్రారంభం: May 7th
- చివరి తేదీ: June 8th
Apply process :
- NTPC Careers Portal – Open
- Registration పూర్తి చేయండి
- ఫారం Submit చేసి ప్రింట్ తీసుకోండి
అవసరమైన పత్రాలు
- M.Sc మార్క్స్ మెమోలు
- ఫోటో, సంతకం
- ఆధార్ కార్డ్
- కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
- PwBD సర్టిఫికేట్ (అవసరమైతే)