CertifyOS IT Helpdesk Analyst Jobs 2026 || Work from Home Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CertifyOS IT Helpdesk Analyst Jobs 2026:

CertifyOS Company నుండి మనకి IT Helpdest Analyst ఉద్యోగాలు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది.

Any Degree అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకు ఫుల్ టైం జాబ్స్. Work from Home చేసుకున్న అవకాశం కూడా ఇవ్వడం జరిగింది.

Job Role:

  •  లెవెల్ వన్ టెక్నికల్ ఇష్యూస్ ని మీరు రిసాలో చేయవలసి ఉంటుంది.
  •  ఇన్వెంటరే మరియు సెటప్ సంబంధించిన అసిస్టెంట్స్ అనేది ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది
  •  డాక్యుమెంటేషన్ అనేది చేయవలసి ఉంటుంది
  •  కాంప్లెక్స్ ఇష్యూస్ అన్నీ కూడా మీరు వీలైనంత త్వరగా సీనియర్ ఐటి స్టాప్ తో మాట్లాడి మీరు క్లియర్ చేయవలసి ఉంటుంది

Skills :

  •  కంప్యూటర్ హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ దానితోపాటు నెట్వర్కింగ్ కాన్సెప్ట్ పైన మీకు నాలెడ్జ్ ఉండాలి
  •  ప్రాబ్లమ్స్ ఆల్వేస్ స్కిల్స్ అనేవి కావాలి
  •  టెక్నికల్ స్టెప్స్ అన్ని క్లియర్ చేస్తూ కమ్యూనికేట్ అవ్వాలి

Apply process :

CertifyOS company ఆఫీసర్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ చెక్ చేసుకుని అప్లై చేయొచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!