AP Govt Hospital Recruitment 2026:
Government General Hospital – GGH నుండి మనకు పరీక్ష లేకుండా చౌకీదారు, Peer ఎడ్యుకేటర్, మెడికల్ ఆఫీసర్ వంట జాబ్స్ కోసం AP Govt Hospital Recruitment 2026 వచ్చింది.

ఈ యొక్క AP Govt Hospital Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక కేవలం మీకు 8th Pass అయినటువంటి వారి కోసం విడుదల చేశారు. కానీ అర్హత ఉంటే కనుక మీరు తప్పకుండా అప్లై చేయొచ్చు.
కనీసం 18 నుంచి గరిష్టంగా 42 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. దీనికి ఏ విధమైనటువంటి ఎగ్జామ్ లేకుండా మీరు ఆధారంగా లేదా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
సొంత జిల్లాలో పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఎవరైతే మీ సొంత జిల్లాలో మాకు జాబ్ కావాలి అని అనుకుంటారో వాళ్ళ అందరి కోసం కూడా ఈ జాబ్స్ అనేది హెల్ప్ అవుతాయి. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి జూన్ 30 వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి టైం అనేది తక్కువ ఉంది కాబట్టి చివరి టైం వరకు వెయిట్ చేయకుండా తక్షణం మీరు ప్రతిస్పందిస్తే కనుక బాగుంటుంది.
అంతేకాకుండా ఈ పోస్టులకు మహిళలు పురుషులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. కావున ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందా వాళ్లైతే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.. ఇందులో పోస్ట్ ఆధారంగా 9000 నుంచి 60000 మధ్యలో జీతాలు ఉంటాయి.
Age:
ఈ యొక్క AP Govt Hospital Recruitment 2026 హాస్పిటల్ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థులకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండే గరిష్టంగా 42 సంవత్సరాలు వరకు వయోపరిమితి ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
SSC CGL Last Date Extended 2026
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి కనీసం నీకు 8th, MBBS వంటి అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.
Vacancies :
ఈ యొక్క ఉద్యోగం నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే కనుక చౌకీదారు, Peer ఎడ్యుకేటర్, మెడికల్ ఆఫీసర్ వంటి జాబ్స్ వచ్చాయి.
Salary :
ఈ యొక్క హాస్పిటల్ ఉద్యోగాలకు ఎవరైతే కూడా పోస్ట్ ఆధారంగా చేసుకుని మీకు ₹9000/- to ₹60000/- మధ్యలో మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది. కావున ఎవరికైతే మంచే చేద్దాం కావాలి సొంత జిల్లాలో పోస్టింగ్ కావాలని చూస్తున్నారో వాళ్ళు ఉపయోగించుకోవచ్చు.
Selection process :
ఈ జాబ్స్ కి Exam వంటిది ఏమీ లేకుండానే మీకు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ మరియు మీరు ఆధారంగానే సెలెక్షన్ ఉంటుంది.
Important Dates :
- Apply Start : June 23th
- Apply End : July 30th
- మెరిట్ లిస్టు – 7th July
- ఫిర్యాదు తీసుకునే డేటు – 11th July
- కౌన్సిలింగ్ – 17th July
Apply process :
- ముందుగా మీరు అధిక వెబ్సైట్ సందర్శించాలి
- నోటిఫికేషన్ తో పాటు అప్లై ఫామ్ ఉంటుంది
- అప్లై Form ఫీల్ చేసి సమర్పించండి.