SSC CGL Last Date Extended 2026:
Tab Selection Commission – SSC – COMBINED GRADUATE LEVEL EXAMINATION – CGL సంబంధించినటువంటి SSC CGL Last Date Extended 2026 అనేది పొడిగించడం జరిగింది.
![]()
మనకు గతంలో చివరి తేదీ అనేది June 22nd తేదీ నాటికి ఈ యొక్క చివరి తేదీ కంప్లీట్ అయిపోయింది కానీ కొంతమంది అప్లై చేసుకోలేదు కాబట్టి వాళ్ల కోసం చివరి తేదీ పొడిగించడం చేస్తారు.
SSC CGL 12,256 జాబ్స్ – Full Detailes Here
June 23rd to June 25th తేదీ వరకు కూడా అదనంగా మీరు అప్లికేషన్స్ ఇంకా ఎవరైతే పెట్టుకోలేదు వాళ్ళు చివరి తేదీ ఉంది కాబట్టి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
Overview:
అర్హతలు – Any Degree
AGE – 18–27 years
18–30 years
20–30 years
18–32 years
SC, ST/ OBC – 5 Years
OBC – 5 Years
Salary – ₹35000/-
Selection – CBT Exam