Sainik School Satara Jobs 2026:
సైనిక్ స్కూల్ సతారా నుంచి మనకు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ విభాగంలో పనిచేయడానికి సంబంధించినటువంటి ట్రెండ్ గ్రాడ్యుయేట్ టీచర్ – TGT, ఆర్ట్ మాస్టారు, మ్యూజిక్ టీచర్, మెడికల్ ఆఫీసర్ మరియు వార్డ్ బాయ్స్ అనే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసింది.
ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అంటే కనుక జూన్ 1వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకొని ఎలిజిబిలిటీ మనకు ఇవ్వడం జరిగింది.
18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. 10th, 12th వంటి విద్య అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ కూడా ఇచ్చారు. 25 వేల నుంచి 40 వేల మధ్యలో మీకు జీతాలు కూడా ఉంటాయి.
Organisation :
సైనిక్ స్కూల్ సతారా నుంచి ఇప్పుడే మనకు నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.
Age:
కనీసం 18 – 50 సంవత్సరాలు వరకు కూడా ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.
Qualification :
10th, 12th, Degree, B. Ed వంటి అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
Trained గ్రాడ్యుయేట్ టీచర్ – TGT, ఆర్ట్ మాస్టారు, మ్యూజిక్ టీచర్, మెడికల్ ఆఫీసర్ మరియు వార్డ్ బాయ్స్ పనే పలు రకాల టీచింగ్ మరియు నాన్ టీచింగ్ జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
ఈ జాబ్స్ కి సంబంధించి సెలెక్ట్ అయితే పోస్ట్ ఆధారంగా 25000 నుంచి 45000 మధ్యలో మీకు జీతాలు ఉంటాయి. వీటితోపాటు మీకు ఎకామిడేషన్ ఉంటుంది అంటే ఫుడ్ ఫ్రీ గా ఉంటుంది రూమ్ కూడా ఫ్రీగా ఉంటుంది.
Selection :
జాబ్ సెలక్షన్లు మీకు ఎగ్జామ్ మరియు ఒంటరిగా ఉంటుంది దాని ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
Important Dates :
మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే మే 9వ తేదీ నుంచి జూన్ ఒకటో తేదీ వరకు కూడా దరఖాస్తులనేవి సమర్పించవచ్చు.
Apply process :
ఇది జాబ్ కి సంబంధించి ఆ విషయం వెబ్సైట్ అందుబాటులో ఉంది చెక్ చేసుకుని అప్లై చేసుకోండి.