SIEMENS లో జాబ్స్ || SIEMENS Trainee Recruitment 2026 || Software Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SIEMENS Trainee Recruitment 2026:

SIEMENS Company నుండి మనకి trainee అనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది.

Job Description :

ఇవన్నీ కూడా మనకు పర్మినెంట్ ఫుల్ టైం జాబ్స్ అని నోటిఫికేషన్ డీటెయిల్స్ లోనే మెన్షన్ చేయడం జరిగింది.

  • Finance ఫీల్టులో ఎవరైతే పని చేద్దామనుకుంటున్నారో వాళ్లకి మంచి అవకాశం గా చెప్పొచ్చు
  •  ఈ బండి కూడా మనకు ఆఫీస్ కి వెళ్లి పని చేసే జాబ్స్
  • Bengaluru లో దీనికి సంబంధించిన జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది
  • Any Degree కనీస అర్హత ఉండి సంబంధిత నైపుణ్యాలు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది
  •  కస్టమర్స్ ని కోఆర్డినేట్ చేస్తూ వాళ్లకు సంబంధించి ఇష్యూస్ ని రిసాల్వ్ చేయాల్సి ఉంటుంది మరియు క్వయిరీస్ ఏవైతే ఉంటే వాటిని అనాలిసిస్ చేయాలి

Skills :

  •  మీకు వివిధ రకాల క్వాలిటీ మెథడాలజీస్ గురించి అవగాహన కలిగి ఉండాలి
  •  ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ తో వర్క్ చేయగలిగే నైపుణ్యం కలిగి ఉండాలి
  •  ఎనలైటికల్స్ స్కిల్స్ అనేవి ప్రాపర్ గా వచ్చి ఉండాలి
  •  మంచు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మానిటర్గా ఉండాలి
  • Ms office నైపుణ్యం కచ్చితంగా ఉండాలి
  •  నైట్ షిఫ్ట్ లో మరియు ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ లో కూడా మీరు ఫ్లెక్సిబుల్ గా వర్క్ చేయగలిగే స్కిన్ ఉండాలి

Apply process :

SIEMENS company ఈ యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!