NTPC Assistant Chemist Trainee Recruitment 2026:
NTPC Limited నుంచి మనకి Assistant Chemist Trainee అనే పోస్టులకు కొత్త NTPC Assistant Chemist Trainee Recruitment 2026 వచ్చింది.
![]()
ఇంకా మనం చూసుకున్నట్లయితే మొత్తం టోటల్ గా 40 పోస్టులు ఉన్నాయి. MSC కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవకాశం అయితే ఉంది. మరి దీనికి అప్లై చేసుకోవాలి అంటే జూన్ 26 నుంచి జూలై 10వ తేదీ వరకు కూడా ఆల్ ఓవర్ India ఎవరైనా అప్లై చేయొచ్చు.
సెలెక్షన్లో ఆన్లైన్ సెలెక్షన్ టెస్ట్ ఉంటుంది దానితో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ ఉంటుంది. దీనికి 18 నుంచి 27 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
Age:
ఈ NTPC Assistant Chemist Trainee Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే 18 సంవత్సరాల కనీసం కలిగి ఉన్నవారు మరియు గరిష్టంగా 27 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నవారు అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ సంస్థ వాళ్ళు ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
SSC CGL Last Date Extended 2026
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు MSC (Chemistry) అర్హత మినిమం ఎవరికైతే ఉందో అటువంటి వాళ్ళు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబులిటీ ఉంటుంది. కనీసం 60 శాతం మార్క్‌లు అయితే మినిమం వచ్చి ఉండాలి.
Vacancies :
NTPC Assistant Chemist Trainee Recruitment 2026 లో భాగంగా మనకి టోటల్ గా 40 పోస్టులకు సంబంధించిన Assistant Chemist Trainee అనే ఉద్యోగాలు విడుదల చేశారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ జాబ్స్. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతోపాటు మిగతా అన్ని రాష్ట్రాల వారు కూడా అప్లై చేయొచ్చు.
Salary :
ఈ యొక్క జాబ్స్ కి సంబంధించినటువంటి జీతం చూస్తున్నట్లయితే అప్లై చేసుకోండి సెలెక్ట్ అయిన వాళ్ళకి ₹40,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఈ ఒక జాబ్స్ కి సంబంధించి జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే అప్లై చేసుకున్న వాళ్ళకి మీకు ఒక ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ అనేది ఉంటుంది. తర్వాత మెడికల్ చెక్ అప్ మరియు డాకుమారి వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
Apply Start : June 26th
Apply End : July 10th
Apply process :
- NTPC సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదవండి
- మీకు అర్హతలు ఉన్నట్లయితే అక్కడ మీకు అప్లై లింక్ ఉంటుంది క్లిక్ చేస్తే అప్లై చేసుకోండి.