UCIL లో బంపర్ చాప్స్ || UCIL Recruitment 2026 || Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

UCIL Recruitment 2026:

Uranium Corporation of India Limited (UCIL) ద్వారా ఇప్పుడే మనకు Graduate Operational Trainee (CR&D)- UCIL Recruitment 2026 జాబ్స్ విడుదల చేశారు.

UCIL Recruitment 2026

BSC అర్హత కలిగి ఉన్న వారు ఎవరైనా కూడా ఈ జాబ్స్ కి అప్లై చేసుకుని ఛాన్స్ కూడా ఇచ్చారు. 04  వేకెన్సీస్ అనేది మొత్తం. నాకు మే 23వ తేదీ వరకు కూడా అప్లై చేయొచ్చు. 182 30 సంవత్సరాలు ఉండాలి. కానీ 30 వేలకు పైగానే జీతం పొందొచ్చు.

సంస్థ వివరాలు

UCIL (Uranium Corporation of India Limited) అనేది భారత ప్రభుత్వ అణుశక్తి విభాగం (Department of Atomic Energy)క్రిందన ఈ ఒక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ పనిచేస్తూ ఉంటుంది.

 

అంశం వివరాలు
సంస్థ పేరు Uranium Corporation of India Limited (UCIL)
Post name Graduate Operational Trainee (CR&D)
ప్రకటన సంఖ్య UCIL-10-2026
మొత్తం పోస్టులు 04
అప్లికేషన్ విధానం Online mode
దరఖాస్తు Start 24 ఏప్రిల్ 2026
Last తేదీ 23 మే 2026
MAx వయస్సు 30 సంవత్సరాలు
ఉద్యోగ రకం కేంద్ర ప్రభుత్వ PSU ఉద్యోగం
జీతం ₹29,990 – ₹46,720 నెలకు

Age:

కనీసం 18 నుంచి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది.

SC, ST – 5 Years

OBC – 3 Years

NHIDCL Recruitment 2026 

ఆధార్ సూపర్వైజర్ 344 జాబ్స్

SSC IT Officer Recruitment 2026

Qualification :

  • ఈ యొక్క UCIL Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే B.Sc (Chemistry) .
  • కనీసం 60 % మార్కులు ఉండాలి. 

Vacancies :

ఈ యొక్క UCIL Recruitment 2026 ద్వారా అర్థం చేసుకున్నట్లయితే 04 Graduate Operational Trainee (CR&D)  అనే జాబ్స్ ఉన్నాయి.

Salary :

సెలెక్ట్ అయితే నెలకి ₹29,990/- – ₹46,720/-జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. 

Selection process :

ఈ UCIL Recruitment 2026 జాబ్స్ కి సంబంధించి సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా మీకు ముందుగా ఎగ్జామ్ ఉంటుంది ఎక్సమ్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Important Dates :

ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే April 24th to May 23rd  మధ్యలో అప్లికేషన్స్ అన్ని కూడా ఆన్లైన్ విధానం సమర్పించవచ్చు.

Apply process :

ఈ జాబ్స్ కి సంబంధించి ఆపరేషన్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అని చెక్ చేసుకొని హ్యాపీగా అప్లై చేయొచ్చు. 

Apply Online

Official Notification

Leave a Comment

error: Content is protected !!