AP విద్యుత్ శాఖలో 629 జాబ్స్ || AP AEE Recruitment 2026 || Latest Jobs in AP

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP AEE Recruitment 2026:

Andhra Pradesh Energy Department (APEH) ద్వారా మనకు 629 Assistant Executive Engineers (AEE) పోస్టులకు AP AEE Recruitment 2026 వచ్చిండే.

AP AEE Recruitment 2026

www.apindustries.gov.in  అనే అధికారిక వెబ్సైట్లో మనకు దీనికి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ అనేది పట్టడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో భాగంగా మనవి ఒక జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మంత్రి గొట్టిపాటి రవి గారు అధికారికంగా చెప్పడం జరిగింది.

AP AEE Recruitment 2026

 ట్రాన్స్కో – 200, జెన్కో – 100, SPDCL – 134, CPDCL – 60, EPDCL – 135 జాబ్స్ అనేవి ఉన్నాయి. ఎలక్ట్రికల్, సివిల్, టెలికాం, మెకానికల్ విభాగాలలో ఎవరైతే BE / BTECH  వంటి అర్హతలు కలిగి ఉన్నారో వారు అయితే అప్లై చేయొచ్చు. ఈ ఉద్యోగాలకు జూన్ 30 నుంచి జూలై 27 వరకు కూడా దరఖాస్తులనేవి పెట్టొచ్చు. 18 నుంచి 42 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నటువంటి మహిళల పురుషులు ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అప్లై చేసుకోవచ్చు.

Age:

ఈ AP AEE Recruitment 2026 జాబ్స్ కి  కనీసం నీకు 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 42 సంవత్సరాలు వరకు వయస్సు కలిగి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారెవరైనా అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

NTPC Assistant Chemist Trainee Recruitment 2026

8th అర్హతతో GGH జాబ్స్

RRB లో 6565 జాబ్స్ 

Qualification :

ఈ యొక్క ఉద్యోగాలకు ఎలక్ట్రికల్, సివిల్, టెలికాం, మెకానికల్ విభాగాలలో ఎవరైతే BE / BTECH అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. 

Vacancies :

ఇది ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 629 పోస్టులకు సంబంధించిన Assistant Executive Engineers (AEE) అనే గవర్నమెంట్ ఉద్యోగాలు అనేది విడుదల చేయడం జరిగింది.

Salary :

ఈ యొక్క AP AEE Recruitment 2026 జాబ్స్ కి ₹50000/- వరకు కూడా మీకు జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది అది కూడా నెలవారీ.

Selection process :

ఇందులో భాగంగా మనకు సెలక్షన్ ఎలా ఉంటుందంటే మొదటి మీకు ఒక ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. ఎగ్జామ్ లో కనీసం మార్కులు రావాలి దానితోపాటు మీరు మెరిట్ లో ఉండాలి అటువంటి వాళ్ళందరికీ తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి డైరెక్ట్ గా సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates : 

Apply Start : June 30th

Apply End : July 27th

Apply process :

  • APEH – Official Website  ఓపెన్ చేసుకోండి
  •  నోటిఫికేషన్ డీటెయిల్స్ కనిపిస్తాయి చదువుకోండి
  •  మీకున్న వేకెన్సీస్ ఏంటో చెక్ చేసుకుని అర్హతలు ఉంటే దరఖాస్తులు ఆన్లైన్ లో అప్లై చేయొచ్చు.

Apply Online

Official Notification

Leave a Comment

error: Content is protected !!