WDCW Anaganwadi Jobs 2026:
నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా శుభవార్తగా చెప్పొచ్చు ఎందుకోసం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఈరోజు లేదా రేపటి రోజున అయితే వేరే వాడే అవకాశాలు ఉన్నట్టు ఈరోజు అధికారికంగా న్యూస్ పేపర్ లో రావడం జరిగింది.
దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ అంతా కూడా జూలై 1వ తేదీ నాటికైతే సంపూర్ణంగా కంప్లీట్ చేస్తాము అని అధికారులు కూడా చెప్పడం జరిగింది.
ఈ జాబ్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తంగా మనకు 15 వేల వరకు వేకెన్సీస్ అయితే ఉండే ఛాన్సెస్ ఉంటాయి.
అంగన్వాడీ టీచర్ – 6399
అంగన్వాడి ఆయా – 7843
ఈ విధంగా మనకు పలు రకాల జాబ్స్ అనేవి రిలీజ్ చేయడానికి సన్నద్ధమైతే అవుతున్నారు. వీటికి సంబంధించి మీకు క్వాలిఫికేషన్ ఏం కావాలంటే కేవలం 10వ తరగతి కలిగే ఉన్నటువంటి మహిళలు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు.
వీటికి సంబంధించి ఇంకొక విషయం ఏంటి అంటే గనక మీ స్థానిక ప్రాంతంలో ఉన్నటువంటి అంగన్వాడీలో మీరైతే జాయిన్ కావాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి 7000 నుంచి 11500 వరకు కూడా మీకు జీతాలు అయితే పే చేయడం జరుగుతుంది.
Job Description :
ఈ యొక్క అంగన్వాడీ పోస్టులకు సంబంధించి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ విధమైనటువంటి దరఖాస్తు ఫీజు లేదు ఉచితంగా ఎవరైనా కూడా అవసరం ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని అవకాశం ఉంటుంది.
ఈ జాబ్స్ కి సంబంధించి వైయస్ అనేది 18 నుంచి 34 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది.
జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఏ విధమైన ఎగ్జామ్ అనేది లేకుండా డైరెక్ట్ గా మీకు మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని స్థానికంగా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది.
అప్లికేషన్ తేదీలు అనేవి ఇంకా మొదలు కాలేదు ఎందుకు అంటే ఈరోజు లేదా రేపటి రోజున మనకి నోటిఫికేషన్ అనేది విలువబడిన తర్వాత మీకు అప్లికేషన్ డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మన వెబ్సైట్ ని అప్పుడప్పుడు విజిట్ చేస్తూ ఉండండి మీకు అప్డేట్ అయితే చేస్తారు.