SBI Life Insurance Advisor Jobs 2026:
SBI నుండి Life Mitra insurance Advisor అనే జాబ్స్ కోసం నోటిఫికేషన్ వచ్చింది.
10th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకు చూసుకున్నట్లయితే కనుక కానీ హౌస్ వైఫ్ కానీ రిటైర్డ్ పర్సన్స్ కానీ ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
Job Description :
- part time / Full time చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం
- దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా మీరు వర్క్ చేయవలసి ఉంటుంది
- SBI కస్టమర్లకు ఇన్సూరెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు వాళ్ళకి తగినటువంటి ఇన్సూరెన్స్ ఏది అనేది వాళ్ళకి క్లియర్ ఎక్స్ప్లెయిన్ అనేది చేయాలి
- మీరు కస్టమర్స్ తో ప్రాపర్ గా మాట్లాడితే పలుకు ఏదైనా ఇన్సూరెన్స్ కి సంబంధించి డౌట్లు ఉంటే కనుక క్లియర్ చేయవలసి ఉంటుంది
Skills:
- తెలుగు భాష మరియు ఇంగ్లీషులో అనర్కలంగా మాట్లాడగలిగే నైపుణ్యం కావాలి
- ఇంట్లో నుండి పనిచేసుకొని ఛాన్స్ అయితే ఉంటుంది
- మొబైల్ ఫోన్ ఉపయోగించి నాకు తెలిసి ఉండాలి
- వీటికి సంబంధించి మీరు కావాలంటే పార్టీ మీద ఫుల్ టైం చేసుకొని ఛాన్స్ ఉంటుంది
Selection process :
Sbi వాళ్లు ముందుగా ఒక ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక ఎగ్జామ్ పెడతారా ఎగ్జామ్ లో పాస్ అవ్వాల్సి ఉంటుంది.
Apply process :
SBI అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉంటాయి తెలుసుకొని ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు.