Walmart Resolution Coordinator Jobs 2026:
Walmart company నుండి Resolution Coordinator జాబ్స్ కోసం నోటిఫికేషన్ వచ్చింది.
Any Degree అర్హతలు కలిగి ఉన్న పర్వాలేదు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే మనకు వాల్ మార్ట్ కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. మనకి కంపెనీ వచ్చేసరికి చెన్నైలో ఉంటుంది అయితే ఇవన్నీ కూడా మనకి ఫుల్ టైం జాబ్స్ అని నోటిఫికేషన్ డీటెయిల్స్ లో ఇచ్చారు.
జాబ్ సెలక్షన్ లో ఎగ్జామ్‌తో పాటు ఇంటర్నే ఉంటుంది మీ యొక్క పర్ఫామెన్స్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ అయితే ఆధారపడి ఉంటుంది.
Job Role:
- 0 – 12 Months మీరు ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు
- కమ్యూనికేషన్స్ స్కిల్స్ మీద రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అడుగుతున్నారు
- మీరు కస్టమర్స్ తో ప్రొఫెషనల్ గా మాట్లాడవలసి ఉంటుంది
- Multiple tasks చేయడానికి సిద్ధంగా ఉండాలి
- కంపెనీ యొక్క గైడ్‌లైన్స్ మరియు క్వాలిటీని చూసుకొని మీరు వర్క్ చేయాలి
- వాయిస్ కాల్స్ అనేవి ఎక్కువగా మాట్లాడవలసి ఉంటుంది
- Min 25 WPM టైపింగ్ చేయగలిగే స్కిల్ ఉండాల
- మీరు నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్ ఏదైనా కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలి
- ANY DEGREE అర్హత తప్పనిసరిగా ఉండాలి వారు మాత్రమే అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది
Apply process :
Walmart company వారికి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని అప్లై చేయొచ్చు.