IDFC లో బంపర్ జాబ్స్ || IDFC First Bank Elevate 2026 || Latest Jobs 2206

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IDFC First Bank Elevate 2026:

IDFC First Bank ద్వారా మనకి అధికారికంగా Elevate Program అనేది విడుదల చేయడం జరిగింది.

ఇందులో మీరు ట్రైనింగ్ తీసుకున్న అనంతరం అసోసియేట్ మేనేజర్ కింద పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. కంగ్రాచ్యువేషన్ కంప్లీట్ చేసినా ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఇది చక్కగా ఉపయోగపడుతుంది. మంచి జీవితంతో పాటు జాబ్స్ కబిలిటీ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది.

Organisation :

IDFC FIRST bank ద్వారా మనకి అధికారికంగా జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.

Age:

కనీసం 18 సంవత్సరాలు నిండి 28 సంవత్సరాలు వరకు కూడా ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది మనకు ఇవ్వడం అయితే జరిగింది.

Qualification :

గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి మహిళలు పురుషులు ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది.

Vacancies :

ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే గనక అసోసియేట్ మేనేజర్ అనే పోస్టులు విడుదల చేశారు.

Salary :

IDFC First bank సంబంధించిన పోస్టులకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరికీ కూడా జీతం అనేది చూసుకున్నట్లయితే కనుక మనకు శిక్షణ సమయంలో 6000 రూపాయలు చక్కని మీకు ఇస్తారు తర్వాత మీకు అసోసియేట్ మేనేజర్ హోతాలో 40 వేలకు పైగా నడవాలి జీతం పొందొచ్చు.

Selection process :

వీటికి సంబంధించినటువంటి సెలక్షన్ ఎలా ఉంటుందనేసి చూసుకున్నట్లయితే ఆన్లైన్లో ఫస్ట్ మీరు అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ చెక్ చేస్తారు. తర్వాత మీకు ఇంటర్వ్యూ లేదా అసెస్మెంట్ అనేది జరుగుతుంది. అది కంప్లీట్ అయితే అప్పుడు మీకు రెండు నెలలు ట్రైనింగ్ ఉంటుంది.

Apply process :

IDFC First Bank ఈ యొక్క ఆఫీషల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని అప్లై చేయొచ్చు.

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!