పోలీస్ శాఖలో 5000 జాబ్స్ || TG Police Recruitment 2026 || TGPRB Recruitment 2026

TG Police Recruitment 2026:

తెలంగాణలో మనకి 5000 పోలీసు జగన్ పర్తికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఎవరైతే నిజంగా పోలీస్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారో వాళ్లకే నిజంగా శుభవార్తగా చెప్పొచ్చు.

ఇప్పుడు మనకు అప్డేట్ ఏంటంటే త్వరలోనే పోలీస్ శాఖ నుంచి 5000 పోస్టులు భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అది కూడా ఈ నెలలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లు సమాచారం.

Constable – 4500

SI – 500

సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటీవల ప్రకటించిన 5000 పోస్టుల నియామకానికి సంబంధించిన ప్రక్రియ అయితే ఈ నెలలో స్టార్ట్ కాబోతున్నట్లు అప్డేట్ వచ్చింది.

స్పెషల్ పోలీసు స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ విభాగాలలో 4500 పోస్ట్లు మరొక ఐదు వందల పోస్టులతో ఎస్ఐ పోస్టులు కూడా విడుదల చేయడానికి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.

మొత్తంగా పోలీస్ శాఖలో 17 వేలకు పైగానే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి.

Official Website

Leave a Comment

error: Content is protected !!