Packt Recruitment 2026:
Packt Company ద్వారా మనకి అఫీషియల్ గా Distribution Executive అనే పోస్టులకు కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ మరియు టెక్నాలజీ ప్రోగ్రామింగ్ వంటి రంగా రంగాలకు సంబంధించినటువంటి బుక్స్ కావచ్చు వీడియోలు కావచ్చు వీటిని సిద్ధం చేస్తూ ఉన్నటువంటి సంస్థగా చెప్పొచ్చు.
Overview :
Packt కంపెనీ ద్వారా మనకు ఈ యొక్క బేసిక్ జాబ్స్ అనేది ఫుల్ టైం బేసిక్స్ కింద రిలీజ్ చేశారు. Work from home అవకాశం కూడా కల్పించారు కాబట్టి మంచి విషయంగా చెప్పొచ్చు. జాబ్ లొకేషన్ ముంబై ప్రాంతంలో ఉంటుంది.
Job Description :
- ఈ ఒక సంస్థకు సంబంధించినటువంటి ప్రోడక్ట్ లో సర్వీసులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు వెబ్సైట్లో పొందుపరచవలసి ఉంటుంది
- ఈ కంపెనీ తయారు చేసినటువంటి బుక్స్ మరియు వీడియోస్ కావచ్చు ఇవన్నీ కూడా మీరు పంపిన చేయవలసి ఉంటుంది
- ప్రోడక్ట్ సంబంధించి క్వాలిటీ అనేది చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు
- డేటా నీటి ప్రాపర్ గా ఉందా లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి
Skills:
- SCORM, LMS సంబంధించిన SKILL ఉండాలి
- PROJECT MANAGEMENT
- METADATA Management
- API & సిస్టమ్ ఇంటిగ్రేషన్ పైన నాలెడ్జ్ ఉండాలి
Other Details :
- 2 to 3 LPA వరకు మీకు జీతాలు ఉంటాయి
- వారంలో ఐదు రోజులు పని దినాలు ఉంటాయి
- మీకు ఫ్లెక్సీ ఫుల్ వర్కింగ్ హవర్స్ ఉంటాయి
- గ్రూప్ MEDICAL INSURANCE అందుబాటులో ఇస్తారు
- కెరీర్ డెవలప్మెంట్ బావుంటుంది