7th అర్హతతో 1030 జాబ్స్ || Pre Primary Teacher Aaya Jobs 2026 || Latest Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Pre Primary Teacher Aaya Jobs 2026:

ప్రీ ప్రైమరీ స్కూల్స్లో పంచడానికి టీచర్ మరియు ఆయా ఉద్యోగాలకు 1030 పోస్టులకు Pre Primary Teacher Aaya Jobs 2026 వచ్చింది.

Pre Primary Teacher Aaya Jobs 2026

 ప్రాథమిక మరియు ప్రాథమిక ఉన్నత స్కూల్స్లో మనకు ప్రీ ప్రైమరీ తరగతులకు బోధించడానికి సహాయకారిగా ఉండడానికి  మీ యొక్క  నియామకాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మీరు అప్లై చేయాలి అంటే 7th / 10th ఇటువంటి విద్యార్హత ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు.

 ఇందులో మనకు ఎగ్జామ్ లాంటిది ఏమీ ఉండదు ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేయడం జరుగుతుంది. 6000 నుంచి 8000 మధ్యలో జీతాలు అనేవి ఉంటాయి.

Age:

ఈ యొక్క Pre Primary Teacher Aaya Jobs 2026 ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవాలి అంటే క్యాండిడేట్ కి కచ్చితంగా 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉంటేనే అప్లై చేయొచ్చు.

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

10 + 2 తో 529 జాబ్స్ 

అక్టోబర్ లో డీఎస్సి

కరెంట్ ఆఫీస్ లో జాబ్స్

Qualification :

ఈ Pre Primary Teacher Aaya Jobs 2026 జాబ్స్ కి 7th / 10th  కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

Salary : 

ఈ జాబ్ కి సెలెక్ట్ అయితే 6000 నుంచి 8000 మధ్యలో నెల జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది.. వీటిని జీతాలు అనేకన్నా కూడా గౌరవ వేతనం అనేసి చెప్పడం చాలా ఉత్తమం.

Vacancies : 

ప్రీ ప్రైమరీ స్కూల్స్లో పంచడానికి సంబంధించి మొత్తం మనకు 1030 పోస్టులతో ఆయా మరియు టీచర్ జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. 

Selection process :

ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్లో ఎగ్జామ్ఉండదు.  డైరెక్ట్  మీకు ఇంటర్వ్యూ మరియు మెరిట్ తోనే ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates : 

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ మీరు పెట్టాలంటే June 9th to June 15th  తేదీ మధ్యలో అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. 

Apply process :

  •  ముందుగా అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • అప్లికేషన్లో డౌన్లోడ్ చేయండి
  •  అప్లికేషన్ ని మిస్టేక్ లేకుండా ఫిల్ చేయండి
  •  ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయండి

Apply Form

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!