Packt Recruitment 2026 || Work from Home Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Packt Recruitment 2026:

Packt Company ద్వారా మనకి అఫీషియల్ గా Distribution Executive అనే పోస్టులకు కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ మరియు టెక్నాలజీ ప్రోగ్రామింగ్ వంటి రంగా రంగాలకు సంబంధించినటువంటి బుక్స్ కావచ్చు వీడియోలు కావచ్చు వీటిని సిద్ధం చేస్తూ ఉన్నటువంటి సంస్థగా చెప్పొచ్చు.

Overview :

Packt కంపెనీ ద్వారా మనకు ఈ యొక్క బేసిక్ జాబ్స్ అనేది ఫుల్ టైం బేసిక్స్ కింద రిలీజ్ చేశారు. Work from home అవకాశం కూడా కల్పించారు కాబట్టి మంచి విషయంగా చెప్పొచ్చు. జాబ్ లొకేషన్ ముంబై ప్రాంతంలో ఉంటుంది.

Job Description :

  •  ఈ ఒక సంస్థకు సంబంధించినటువంటి ప్రోడక్ట్ లో సర్వీసులు ఏవైతే ఉంటాయో వాటిని మీరు వెబ్సైట్లో పొందుపరచవలసి ఉంటుంది
  •  ఈ కంపెనీ తయారు చేసినటువంటి బుక్స్ మరియు వీడియోస్ కావచ్చు ఇవన్నీ కూడా మీరు పంపిన చేయవలసి ఉంటుంది
  •  ప్రోడక్ట్ సంబంధించి క్వాలిటీ అనేది చెక్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు
  •  డేటా నీటి ప్రాపర్ గా ఉందా లేదా అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి

Skills:

  • SCORM, LMS సంబంధించిన SKILL ఉండాలి
  • PROJECT MANAGEMENT
  • METADATA Management
  • API & సిస్టమ్ ఇంటిగ్రేషన్ పైన నాలెడ్జ్ ఉండాలి

Other Details :

  • 2 to 3 LPA వరకు మీకు జీతాలు ఉంటాయి
  •  వారంలో ఐదు రోజులు పని దినాలు ఉంటాయి
  •  మీకు ఫ్లెక్సీ ఫుల్ వర్కింగ్ హవర్స్ ఉంటాయి
  •  గ్రూప్ MEDICAL INSURANCE అందుబాటులో ఇస్తారు
  •  కెరీర్ డెవలప్మెంట్ బావుంటుంది

Official Website

Leave a Comment

error: Content is protected !!