BCD Travel Recruitment 2026 || Work from Home Jobs || Software Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

BCD Travel Recruitment 2026:

BCD Travel లో Customer Support Representative దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

సంస్థ వివరాలు

  • సంస్థ పేరు: BCD Travel
  • పోస్టు పేరు: Customer Support Representative
  • అవసరమైన నైపుణ్యం: English & Amadeus
  • ఉద్యోగ రకం: పూర్తి స్థాయి (Full-Time)
  • పని విభాగం: Customer Support / Travel Operations

Age:

ఈ ఉద్యోగాలకు కనీస వయసు 18 నుంచి వయస్సు ఉంటే అప్లై చేయొచ్చు.

కరెంట్ ఆఫీస్ లో జాబ్స్ 

ప్రభుత్వ బడిలో హెడ్మాస్టర్ జాబ్స్ 

కోర్టులో 10th అర్హతతో జాబ్స్

Qualification :

ఈ జాబ్స్ కి Any Degree అర్హతలు ఉన్నట్లయితే కనుక అప్లై చేసుకోవచ్చు.

Salary : 

ఈ జాబ్స్ కి ఎంపికైన వాళ్ళకి నెలకు మీకు ₹35000/- మధ్యలో Salary ఇవ్వడం జరుగుతుంది.

Job Description :

  • Any Degree
  • కస్టమర్ల నుంచి వచ్చే ప్రశ్నలకు సమయానికి స్పందించడం.
  • ట్రావెల్ బుకింగ్‌లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం.
  • కస్టమర్లకు సరైన సమాచారం అందించడం.
  • సమస్యలకు తగిన పరిష్కారాలను సూచించడం.
  • ఇమెయిల్, ఫోన్ వంటి మాధ్యమాల ద్వారా సపోర్ట్ అందించడం.
  • టీమ్ లక్ష్యాలను చేరుకునేలా పని చేయడం.
  • Good Communication Skills
  • Problem Solving Skills
  • Multi Tasking Skills

Apply process :

BDC Travel Company – Official Website – Open & Check Details.

Official Website

Leave a Comment

error: Content is protected !!