NIAB Job Vacancies Out 2026:
National institute of animal biotechnology – NIAB సంస్థ నుంచి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం కొత్తగా నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు పెట్టుకోవాలంటే జులై 1వ తేదీ వరకు పెట్టుకోవచ్చు. ఏ విధమైన ఎగ్జామ్ లేదు, ఏ విధమైన దరఖాస్తు ఫీచర్ లేదు ఉచితంగానే అప్లై చేసుకుని అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
Organisation :
National institute of animal biotechnology – NIAB సంస్థ నుంచి ఈ యొక్క జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.
Age:
National institute of animal biotechnology – NIAB ద్వారా విడుదల చేసిన ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాలు నుండి గరిష్టంగా 50 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్ కి సంబంధించిన దరఖాస్తులనేవి పెట్టుకునేందుకు అవకాశం ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
National institute of animal biotechnology – NIAB సంబంధించిన జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి కనీసం ఇంజనీరింగ్ / BSC / DIPLOMA వంటి అర్హత ఉన్నట్లయితే గనక మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
National institute of animal biotechnology – NIAB సంబంధించిన సంస్థ ద్వారా మనకు అఫీషియల్ గా ఫీల్డ్ అసిస్టెంట్ అనే జాబ్స్ అనేవి అధికారికంగా విడుదల చేయడం జరిగింది.
Salary :
National institute of animal biotechnology – NIAB సెలెక్ట్ అయిన వారందరికీ ₹20,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
National institute of animal biotechnology – NIAB లో సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఎక్సమ్ ఏమీ లేదు అప్లికేషన్ ఫీజు ఏమీ లేదు డైరెక్ట్ గా మీకు మెరిట్ ఆధారంగా సెలెక్షన్ చేయడం జరుగుతుంది.
Important Dates :
National institute of animal biotechnology – NIAB సంబంధించి మీరు అప్లై చేయడానికి July 7th – 5 PM వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.
Apply process :
National institute of animal biotechnology – NIAB సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మీరు డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని హ్యాపీగా అప్లై చేయొచ్చు.