ISRO లో బంపర్ జాబ్స్ || ISRO SHAR Recruitment 2026 || Central Govt Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ISRO SHAR Recruitment 2026:

 Indian Space Research Organisation (ISRO) నుండి మనకి Primary Teacher (PRT), Trained Graduate Teacher (TGT Maths), TGT Science, TGT Work Experience Teacher, and TGT Telugu అనే జాబ్స్ కి ISRO SHAR Recruitment 2026 వచ్చింది.

ISRO SHAR Recruitment 2026

ఎవరైతే ఇస్రో వంటి ఉన్నతమైనటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉద్యోగం పొందాలి అది కూడా టీచింగ్ విభాగంలో మేము ఉద్యోగం పొందాలి అని తపనతో ఉంటారో అటువంటి వారందరికీ కూడా నిజంగా ఇదొక మంచి అవకాశం గా చెప్పొచ్చు.

 చాలామంది ఏంటంటే ఇటువంటి జాబ్స్ నాన్ టీచింగ్ విభాగంలో మాత్రమే ఉంటాయనుకుంటారు కానీ అది పొరపాటుగా చెప్పొచ్చు. మనకు ఇటువంటి సంస్థ నుంచి చాలా అంటే చాలా అరుదుగా ఇటువంటి టీచింగ్ విభాగంలో ఉన్నటువంటి వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటారు కాబట్టి వచ్చినప్పుడు అవకాశాన్ని వినియోగించుకున్నట్లయితే భవిష్యత్తులో మీకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా మీకు ఉంటాయి.

 మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఇందులో మనకి ప్రమోషన్స్ కూడా చాలా గమ్మత్తుగా ఉంటాయి.. అంతేకాకుండా ఇంత పెద్ద సంస్థ కాబట్టి మీకు జీతాలు కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి.

Age:

ఈ యొక్క ISRO SHAR Recruitment 2026 కి సంబంధించి దరఖాస్తులు పెట్టుకోవాలని చూస్తున్న వాళ్ళందరికీ కూడాను కనీసం మీకు క్రింది విధంగా వయసు అనేది కచ్చితంగా ఉండాలి.

TGT – 18 – 35

 ప్రైమరీ టీచర్ – PRT : 18 – 30

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

పశుసంవర్ధక శాఖలో జాబ్స్

12th అర్హతతో Govt జాబ్స్

CSU లో Govt జాబ్స్ 

Qualification :

ఈ ISRO SHAR Recruitment 2026 జాబ్ కి మీరు దరఖాస్తుల అనేవి పెట్టుకోవడానికి సంబంధించి కనీసం మీకు D.ed / B.ed వంటి అర్హతలు కలిగి ఉన్నట్లయితే ఇందులో విడుదల చేసిన ప్రైమరీ టీచర్ ఉద్యోగాలకి లేదంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ సంబంధించిన జాబ్స్ కి మీరు అయితే అప్లై చేయొచ్చు

Salary : 

ఈ ఒక్క టీచింగ్ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడాను జీతం విషయానికి వచ్చినట్లయితే కనుక ₹40000/- నెలవారీ నీకు ఇవ్వడం జరుగుతుంది.

Vacancies : 

Primary Teacher (PRT), Trained Graduate Teacher (TGT Maths), TGT Science, TGT Work Experience Teacher, and TGT Telugu అనేవి వివిధ రకాల టీచింగ్ జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.

Selection process :

ఈ యొక్క జాబ్స్ కి సంబంధించిన జాబ్స్ సెలక్షన్ ఎలా ఉంటుంది అనేసి చూస్తున్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళకి మొదటగా మీకు కంప్యూటర్ ఆదారిత రాత పరీక్ష అనేది ఉంటుంది. కంప్లీట్ అయిన వాళ్ళకి క్వాలిఫైయింగ్ నేచర్లో స్కిల్ టెస్ట్ ఉంటుంది. అది కూడా కంప్లీట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది.

Important Dates : 

ఈ యొక్క ఉద్యోగాలకు June 7th to July 7th . తేదీ మధ్యలోనే మీరైతే అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

Apply process :

  • Official వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి
  • నోటిఫికేషన్ డీటెయిల్స్ చదవండి
  • అక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది మీరు ఫీల్ చేసి అప్లై చేయొచ్చు.

Apply Online

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!