Infineon Recruitment 2026 || Software Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Infineon Recruitment 2026:

Infineon company ద్వారా మనకి Junior Researcher – system modleing అనే జాబ్స్ కి నోటిఫికేషన్ వచ్చింది.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన కంపెనీ అనేది మనకు బెంగళూరు ప్రాంతంలో అయితే ఉంది. ఇవన్నీ కూడా మనకు ఫుల్ టైం జాబ్స్ అయితే ఎవరైతే స్టూడెంట్స్ కానీ లేకపోతే ట్రైనీగా పని చేద్దామని చూస్తున్నారో వాళ్లకైతే మంచి అవకాశం చెప్పొచ్చు.

Job Role:

  •  Wifi డిజైన్ టీం తో పాటు కలిపి మీరు వర్క్ అనేది చేయవలసి ఉంటుంది
  •  కొత్త ఫీచర్స్ యొక్క డెవలప్మెంట్ అనేది చేయవలసి ఉంటుంది
  •  టెస్టింగ్ పైన వర్క్ చేయవలసి ఉంటుంది
  •  సిస్టం ఏ విధంగా వర్క్ చేస్తుందో చూసుకోవాలి
  •  ఏవన్నా టెక్నికల్ సమస్యలు తలెత్తినప్పుడు వాటిని చాకచక్యంగా అడ్డు తొలగించాలి
  •  ఇంజనీరింగ్ టీమ్ మెంబర్స్ తో పాటు కలిపి పని చేస్తూ ప్రాజెక్టు ప్రాపర్ గా వెళ్లే విధంగా చూసుకోవాలి

Skills:

  • BE / BTECH / ME / MTECH ఇటువంటి అర్హతలు ఉన్నవారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు
  •  అనలైటికల్ స్కిల్స్ అనేవి కావాలి
  •  ప్రాబ్లమ్స్ సాల్వింగ్ నైపుణ్యం ఉండాలి
  •  కమ్యూనికేషన్స్కిల్స్ ఉండాలి
  •  బెంగళూరు ప్రాంతంలో పోస్టింగ్ కి సిద్ధంగా ఉండాలి

Apply process :

ముందుగా మీరు నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్ని అధికారిక వెబ్సైట్లో చూసుకున్న తర్వాత మాత్రమే అర్హతలు కలిగి ఉన్నవారు ఉచితంగా అధికారిక వెబ్సైటు సందర్శించవచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!