10th అర్హతతో MTS జాబ్స్ || Indian Air Force MTS Recruitment 2026 || Latest Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Indian Air Force MTS Recruitment 2026:

Indian Air Force – IAF ద్వారా మనకి గ్రూప్ సి – MTS  ఉద్యోగాల కోసం కొత్త Indian Air Force MTS Recruitment 2026 వచ్చింది.

Indian Air Force MTS Recruitment 2026

ఈ ఒక్క జాబ్ వస్తే మీరు దరఖాస్తులు పెట్టుకోవాలి అంటే జూన్ 27 నుంచి జూలై 26 సాయంత్రం 5:30 PM వరకు అప్లై చేయొచ్చు. 10th Pass అర్హతలు కలిగి ఉన్నవారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవాలో ఛాన్స్ ఉంటుంది.

కనీసం 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉన్న ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. దీనికి సంబంధించిన జాబ్ సెలక్షన్ లో భాగంగా రాత పరీక్ష ఉంటుంది. దానితో పాటు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇవ్వండి గుమస్తా ఉద్యోగాలు అని చెప్పొచ్చు. ఇలాంటి జాబ్స్ అనేవి పొందినట్లయితే మీకు జాబ్ సెక్యూరిటీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది.

Age:

ఈ Indian Air Force MTS Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి ఆప్యాయతలకు కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 25 సంవత్సరాలు ఉంచకుండా ఉన్నట్లయితే గనక అప్లై చేసే ఛాన్స్ ఇచ్చారు.

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

నేవీలో 275 SSC ఆఫీసర్ జాబ్స్

RRB లో 119 Govt జాబ్స్

అంగన్వాడి 15,982 జిల్లాల వారి వేకెన్సీస్

Qualification :

ఈ యొక్క జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి కనీస విద్యార్హతగా 10వ తరగతి ఇవ్వడం జరిగింది. కావున ఈ క్వాలిఫికేషన్ తో నేను అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

Salary : 

ఈ Indian Air Force MTS Recruitment 2026 జాబ్స్ కి ₹18,000/- to ₹56900/- మధ్యలోనే మీకు జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చెందినటువంటి ఉద్యోగాలు కాబట్టి మీకు అన్ని రకాల బెనిఫిట్ లు కూడా ఉంటాయి. DA, HRA మరియు ఇతర అలవెన్స్ ఉంటాయి.

Vacancies : 

ఈ యొక్క జాబ్స్ నోటిఫికేషన్ లో భాగంగా 06  మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS అని జాబ్స్ అనేవి విడుదల చేశారు. ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి జాబ్స్.  అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇవన్నీ కూడా ఉన్నతమైనటువంటి జాబ్స్ ఏమీ కాదు జస్ట్ క్రింది స్థాయిలో పనిచేసే గుమస్తా జాబ్స్.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వాళ్ళకి మొదట ఎగ్జామ్ అనేది పెడతారు. పరీక్షల పాస్ అయిన వాళ్ళది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఏ విధమైనటువంటి ఫీజు లేదు ఉచితంగానే అప్లై చేయొచ్చు.

Important Dates : 

Apply Start : June 27th

Apply End : July 26th

Apply process :

  •  ఈ జాబ్స్ కి IAF – ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
  •  నోటిఫికేషన్ వివరాలు చెక్ చేయండి
  •  మీకు క్వాలిఫికేషన్ అనేది సరిపోతున్నాయా లేవా అనేది చెక్ చేయాలి
  • అర్హులు అయితే కనుక దరఖాస్తు అనేది సమర్పించండి

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!