SSC CGL Last Date Extended 2026 || Central Govt Jobs || SSC CGL Latest Update

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC CGL Last Date Extended 2026:

Tab Selection Commission – SSC – COMBINED GRADUATE LEVEL EXAMINATION – CGL సంబంధించినటువంటి SSC CGL Last Date Extended 2026 అనేది పొడిగించడం జరిగింది. 

SSC CGL Last Date Extended 2026

మనకు గతంలో చివరి తేదీ అనేది June 22nd తేదీ నాటికి ఈ యొక్క చివరి తేదీ కంప్లీట్ అయిపోయింది కానీ కొంతమంది అప్లై చేసుకోలేదు కాబట్టి వాళ్ల కోసం చివరి తేదీ  పొడిగించడం చేస్తారు.

SSC CGL 12,256 జాబ్స్ – Full Detailes Here

June 23rd to June 25th తేదీ వరకు కూడా అదనంగా మీరు అప్లికేషన్స్ ఇంకా ఎవరైతే పెట్టుకోలేదు వాళ్ళు చివరి తేదీ ఉంది కాబట్టి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.

Overview:

అర్హతలు – Any Degree 

AGE – 18–27 years

18–30 years

20–30 years

18–32 years

SC, ST/ OBC  – 5 Years

OBC – 5 Years

Salary – ₹35000/-

Selection – CBT Exam

Last Date – Extension Notice

Apply Online

Official Notification

Leave a Comment

error: Content is protected !!