SSC CGL 12,256 జాబ్స్ || SSC CGL Notification 2026 || Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SSC CGL Notification 2026:

Staff Selection Commission – SSC ద్వారా మనకి 12,256 Group B మరియు Group C పోస్టులకు SSC CGL Notification 2026 వచ్చింది.

SSC CGL Notification 2026

Any Degree కనీసం అర్హత కలిగి ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే కనుక 12,256 పోస్టులకు సంబంధించి Assistant Section Officer Income Tax Inspector Central Excise Inspector Examiner Preventive Officer Assistant Enforcement Officer Sub Inspector (CBI) Auditor Accountant Junior Statistical Officer Tax Assistant అనే ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది.

సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్లో ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ మరియు ముఖ్యమైన నోటిఫికేషన్ లలో ఇది కూడా చాలా ప్రముఖ స్థానంలో ఉంటుంది. వీటికి సంబంధించి ఎగ్జామ్ కూడా మీకు ఆగస్టు లేదా సెప్టెంబర్లో నిర్వహిస్తారు. వీటికి మీరు అప్లై చేసుకోవడానికి జూన్ 22 వరకు సమయం ఇవ్వడం జరిగింది.

 

అంశం వివరాలు
సంస్థ పేరు Staff Selection Commission
పరీక్ష పేరు Combined Graduate Level Examination 2026
పోస్టులు Group B & Group C
మొత్తం ఖాళీలు 12,256
అర్హత Any Degree
దరఖాస్తు విధానం Online
అప్లికేషన్ ప్రారంభం 21 May 2026
చివరి తేదీ 22 June 2026
ఫీజు చెల్లింపు చివరి తేదీ 23 June 2026
Tier-1 పరీక్ష August – September 2026
అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in

 

Age:

ఈ SSC CGL Notification 2026 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి వయస్సు 18 ఖచ్చితంగా నిండాలి మరియు గరిష్టంగా కొన్ని ఉద్యోగాలకు 27, మరికొన్ని ఉద్యోగాలకు 32 సంవత్సరాల వరకు కూడా గరిష్ట వయస్సు ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

బ్యాంకులో 635 జాబ్స్

రైల్వేలో 1191 జాబ్స్

CSIR – CIMFR లో Govt జాబ్స్ 

Qualification :

SSC CGL Notification 2026 లో విడుదల చేసిన వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక Any Degree విద్యార్హత కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు.

Vacancies :

  • Assistant Section Officer
  • Income Tax Inspector
  • Central Excise Inspector
  • Examiner
  • Preventive Officer
  • Assistant Enforcement Officer
  • Sub Inspector (CBI)
  • Auditor
  • Accountant
  • Junior Statistical Officer
  • Tax Assistant

ఈ మొత్తం పోస్టుల సంఖ్య 12256.

Salary :

ఈ యొక్క SSC CGL Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి జీతం చూస్తున్నట్లయితే ₹35,000/-  స్టార్టింగ్ ఉంటుంది. అదనంగా దీంట్లో మనకు చాలా రకాల బెనిఫిట్ లు ఉంటాయి. DA, HRA, TA వంటి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఇందులో కొన్ని ఉన్నత స్థాయి జాబ్స్ ఉన్నాయి వాటికేమో నెలకి 1 లక్ష రూపాయలు కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన జాబ్స్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మొదట మీకు కంప్యూటర్ ఆధారిత ఒక పరీక్ష అనేది ఉంటుంది. ఎవరైతే పరీక్ష అనేది క్వాలిఫై అవుతారో వాళ్లకి మనకు టైర్టు పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. 

Tier-1 Subjects

  • General Intelligence & Reasoning
  • General Awareness
  • Quantitative Aptitude
  • English Comprehension

Tier-2 Subjects

  • Mathematical Abilities
  • Reasoning
  • English Language
  • General Awareness
  • Computer Knowledge

Important Dates : 

 

ఈవెంట్ తేదీ
Notification విడుదల 21 May 2026
Apply ప్రారంభం 21 May 2026
Last Date 22 June 2026
Fee Payment 23 June 2026
Correction Window 29 June – 1 July 2026
Tier-1 Exam Aug – Sep 2026

 

Apply process :

  • SSC ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి
  • CGL  నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని చదువుకోండి
  •  అక్కడే మీకు Apply Online  ఉంటుంది చెక్ చేసుకోండి.
  •  డాక్యుమెంట్ అప్లోడ్ చేయండి
  •  అప్లికేషన్ సబ్మిట్ చేయండి

Apply Online

Official Notification

Leave a Comment

error: Content is protected !!