RTC లో 1500 జాబ్స్ || TGSRTC 1500 Vacancies Out 2026

TGSRTC 1500 Vacancies Out 2026:

TGRTC – తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాళీగా ఉన్న కండక్టర్ పోస్టులకు సంబంధించి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

1500 కండక్టర్ పోస్టులు మొత్తంగా ఇందులో మనకు విడుదల చేయడం జరిగింది. అయితే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం ఇప్పుడు సన్నద్ధమైంది.

దీనికి జాబ్స్ ఎలక్షన్లో భాగంగా ఎగ్జామ్ లాంటిది ఏమీ ఉండదో డైరెక్ట్ గా మీకు మెరిట్ మార్కులు ఆధారంగానే జాబ్స్ సెలెక్షన్ చేయడం జరుగుతుంది అది కూడా కేవలం 10th Class మార్కులు చూసి జాబ్ ఇస్తారు.

దీనికి అర్హత చూసుకున్నట్లయితే పదవ తరగతి పాస్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అప్లై చేసుకోవచ్చు.

దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు పురుషులు ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ శాతం పదవ తరగతిలో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కచ్చితంగా జాబ్ వచ్చింది కదా అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు మార్కులు మాత్రమే ప్రాధాన్యత తీసుకోవడం జరుగుతుంది.

దీనికి సంబంధించి ఇంకా మనకు అప్లై డేట్స్ అనేది స్టార్ట్ అవలేదు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుస్తాయి.

Official Website

1 thought on “RTC లో 1500 జాబ్స్ || TGSRTC 1500 Vacancies Out 2026”

Leave a Comment

error: Content is protected !!