పోలీస్ SPO డ్రైవర్ జాబ్స్ || TG Police SPO Driver Notification 2026 || Latest Police Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG Police SPO Driver Notification 2026:

హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్స్ సెంటర్లో పని చేయడానికి సంబంధించి మనకు డ్రైవర్ ఉద్యోగాల ఆర్థిక సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇప్పుడే వెలువడింది.

స్పెషల్ పోలీస్ ఆఫీసర్ – SPO లో భాగంగా మనకి ఒక డ్రైవర్ పోస్ట్లు అనేవి విడుదల చేస్తున్నట్లు డైరెక్టర్ కమలాసన్ రెడ్డి చెప్పడం జరిగింది.

 వివరాలు ఇలా ఉన్నాయి :

  •  ఈ జాబ్స్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారు అందరికీ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.
  •  అప్లై చేసే వ్యక్తికి తప్పనిసరిగా లైసెన్స్ అనేది ఉండవలసి ఉంటుంది
  • ₹26,000/- చెప్పనా నెల వారి జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది
  •  ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి సంబంధించిన వయస్సు కరిష్టంగా 58 సంవత్సరాల వరకు అవకాశం ఇవ్వడం జరిగింది
  •  ఏ విధమైన ఎగ్జామ్ అనేది ఉండదు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే పెట్టి జాబ్ సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది

 ఈ విధంగా దరఖాస్తులు సమర్పించాలి?

అభ్యర్థన అందరూ కూడా మీరు బంజర హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్నటువంటి ఆఫీస్ నందు మీరు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా డైరెక్ట్గా జులై 12వ తేదీ నుంచి జూలై 19వ తేదీ వరకు కూడా నేరుగా మీరు సమర్పించడానికి అవకాశం కల్పించడం జరిగింది.

Official Website

Leave a Comment

error: Content is protected !!