పోలీస్ SPO డ్రైవర్ జాబ్స్ || TG Police SPO Driver Notification 2026 || Latest Police Jobs
TG Police SPO Driver Notification 2026: హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్స్ సెంటర్లో పని చేయడానికి సంబంధించి మనకు డ్రైవర్ ఉద్యోగాల ఆర్థిక సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇప్పుడే వెలువడింది. స్పెషల్ పోలీస్ ఆఫీసర్ – SPO లో భాగంగా మనకి ఒక డ్రైవర్ పోస్ట్లు అనేవి విడుదల చేస్తున్నట్లు డైరెక్టర్ కమలాసన్ రెడ్డి చెప్పడం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి : ఈ జాబ్స్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా … Read more