TG Anganwadi 12th Notification 2026:
Telanganaలో మనకి మరొక జిల్లాకి సంబంధించినటువంటి కొత్త TG Anganwadi 12th Notification 2026 అయితే వెలువడటం జరిగింది.

మనకి ఈరోజు చూసుకున్నట్లయితే కనుక సూర్యాపేట జిల్లా పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి అధికారికంగా మొత్తం మనకి 131 వేకెన్సీస్ తో కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది.
ఈ యొక్క TG Anganwadi 12th Notification 2026 ఉద్యోగాలకు కనీస వయస్సు 18 నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి మహిళలు ఎవరైనా పర్వాలేదు ఈ జిల్లాకి చెందినటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేయొచ్చు.
వీళ్ళకి సంబంధించి మనకు అర్హతలు విషయానికి వచ్చినట్లయితే అంగన్వాడీ టీచర్ పోస్టులకు ఇంటర్మీడియట్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్ట్ లకు పదవ తరగతి విద్యార్థులు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది.. ఇందులో భాగంగా అంగన్వాడీ టీచర్ కి సంబంధించి మనకు 67 పోస్టులు మరియు అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలు 64 పోస్టులు అయితే ఉన్నాయి.
Sainik School Warden Recruitment 2026
Post Office Group C Recruitment 2026
Age:
అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసే వాళ్ళకి కనీసం 18 నుంచి గరిష్టంగా చూసుకుంటే 35 సంవత్సరాల మధ్యలో వయస్సున్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసే ఛాన్స్ అయితే మనకు లభిస్తుంది.
Qualification :
అంగన్వాడి టీచర్ – ఇంటర్ Pass
అంగన్వాడి హెల్పర్ – 10th Pass
Vacancies:
అంగన్వాడీ టీచర్ – 67
అంగనవాడి హెల్పర్ – 64
Selection process :
ఈ జాబ్స్ కి జాబ్ సెలక్షన్ లో భాగంగా ఎక్సమ్ లాంటిది ఏమీ ఉండదు కానీ ఇంటర్వ్యూ మాత్రం తప్పనిసరిగా మీకైతే ఉంటుంది ఇంటర్వ్యూ ఆధారంగా మరియు మీ యొక్క మెరిట్ మార్క్ ఆధారంగా చేసుకుని ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.
Important Dates :
Apply Start : July 13th
Apply End : July 24th
Apply process :
- అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోవాలి
- మీరు TG Anganwadi 12th Notification 2026 డీటెయిల్స్ అనేవి ఆన్లైన్ లో చదువుకోవచ్చు
- దరఖాస్తులన్నీ కూడా ఇచ్చిన గొడవలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయొచ్చు
Official Notification