AP DCPU Recruitment 2026:
మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ – జిల్లా బాలల రక్షణ విభాగం (DCPU) ద్వారా మనకి వన్ స్టాప్ సెంటర్లో పనిచేయడానికి ఇప్పుడే AP DCPU Recruitment 2026 వచ్చింది.

ఆసక్తి గల అభ్యర్థులందరూ కూడా దరఖాస్తులు పెట్టుకోదలిచినట్లయితే July 8th తేదీలోపు మీరైతే దరఖాస్తులనేవి సమర్పించే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది అది కూడా సాయంత్రం ఐదు గంటల వరకు చివరి టైం అయితే ఉంటుంది.
అయితే మీకు జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి తణుకులో అయితే ఉంటుంది. ఇంతలో భాగంగా మొత్తంగా 09 వేకెన్సీస్ అనేది విడుదల చేశారు. 10th / 12th / Any Degree నువ్వంటే అర్హతలు కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా పరవాలేదు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనకి చాలా రకాల జాబ్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. ₹19000/- to ₹35000/- . మధ్యలోనే మీకు జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. వైయస్ 25 నుంచి 42 సంవత్సరాలు మధ్యలో కలుద్దాం అన్నట్లయితే అప్లై చేయొచ్చు. స్థానిక మహిళ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.
Organisation :
మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ – జిల్లా బాలల రక్షణ విభాగం (DCPU) ఆధ్వర్యంలో వన్ స్టాప్ సెంటర్ వద్ద పనిచేయడానికి సంబంధించి ఈ జాబ్స్ విడుదల చేశారు.
Vacancies :
| S.No | Post Name | Vacancies |
| 1 | Central Administrator | 1 |
| 2 | Social Worker | 2 |
| 3 | Para Legal Personnel / Lawyer | 1 |
| 4 | Para Medical Personnel | 1 |
| 5 | Psycho-Social Counsellor | 1 |
| 6 | Office Assistant (with Computer Knowledge) | 1 |
| 7 | Ayah | 1 |
| 8 | House Keeper | 1 |
10th అర్హతతో సైనిక్ స్కూల్లో జాబ్స్
Post Office Group C Recruitment 2026
ఆరోగ్య కేంద్రంలో 10th అర్హతతో జాబ్స్
Age:
ఈ AP DCPU Recruitment 2026 జాబ్స్ కి కనీసం మీకు 25 నుంచి 42 సంవత్సరాలు మధ్యలో వయ సోమవారం ఎవరైనా స్థానికంగా ఉన్నటువంటి మహిళలయితే కనుక అప్లై చేయడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది.
Salary :
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్లో మనం చూసుకున్నట్లయితే చాలా రకాల జాబ్స్ ఉన్నాయి కాబట్టి ₹19000/- to ₹35000/- మధ్యలో మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.
Qualification :
ఈ యొక్క AP DCPU Recruitment 2026 ఉద్యోగాలకు 10th / 12th / Degree అర్హతలు ద్వారా మీరు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. పోస్ట్ వారీ కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటని నోటిఫికేషన్ లో కూడా క్లియర్ గా ఇచ్చారు. క్రిందన కూడా మీకు టేబుల్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది గమనించండి.
| Post Name | Educational Qualification |
| Central Administrator | Master’s Degree in Law / Social Work / Sociology / Social Sciences / Psychology. సంబంధిత రంగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. కౌన్సెలింగ్‌లో అనుభవం ఉంటే ప్రాధాన్యత. |
| Social Worker | Degree in Social Work / Sociology / Social Sciences / Psychology. మహిళలు & పిల్లల సంక్షేమ రంగంలో అనుభవం ఉండాలి. |
| Para Legal Personnel / Lawyer | LLB Degree. మహిళలకు సంబంధించిన చట్టాలపై అవగాహనతో పాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. |
| Para Medical Personnel | Paramedical Degree / Diploma. ఆరోగ్య రంగంలో సంబంధిత అనుభవం ఉండాలి. |
| Psycho-Social Counsellor | Degree / PG in Psychology / Clinical Psychology / Counselling Psychology. కౌన్సెలింగ్ అనుభవం ఉండాలి. |
| Office Assistant (with Computer Knowledge) | Any Degree with Computer Knowledge. MS Office, Typing & Computer Operationsలో పరిజ్ఞానం ఉండాలి. |
| Ayah | 10th Pass. సంబంధిత అనుభవం ఉంటే ప్రాధాన్యత. |
| House Keeper | 10th Pass. సంబంధిత అనుభవం ఉంటే ప్రాధాన్యత. |
Selection process :
దరఖాస్తులు అనేవి పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా మనకు ఎంపికలో మెరిట్ మార్కులు చూస్తారు దాంతో పాటు ఒక ఇంటర్వ్యూ అనేది మీకు పెడతారు దానితో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కచ్చితంగా ఉంటుంది.
Important Dates :
Apply End : July 8th ఈ తేదీ లోపల అవకాశం ఉన్నవాళ్ళు అందరూ కూడా మీరు దరఖాస్తు డౌన్లోడ్ చేసి మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మీరు అందులో నమోదు చేసుకున్న తర్వాత ఇచ్చిన అడ్రస్ కి మీరు సాయంత్రం ఐదు గంటల లోపు సమర్పించాలి.
Apply process :
- ఎలిజిబులిటీ ఉన్నవాళ్ళు అందరూ కూడా ముందుగా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి ఆఫీసర్ వెబ్సైట్లో మాత్రమే
- అప్లికేషన్ ని కేర్ఫుల్గా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా మీకు క్వాలిఫికేషన్ సర్టిఫికెట్స్ పర్సనాలిటీ డీటెయిల్స్ అన్ని కూడా నమోదు చేయండి
- మీ సెల్ఫ్ అటా స్టేషన్ చేసిన ఫోటో కాపీస్ అన్ని కూడా అటాచ్ చేయండి
- రీసెంట్ గా తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లికేషన్ కి జోడించండి
- మీరు నోటిఫికేషన్లు గమనించిన అడ్రస్ కి ఇచ్చిన కడుపులోపు సబ్మిట్ చేయండి.