Sainik School Warden Recruitment 2026:
Sainik School ద్వారా వివిధ రకాల జాబ్స్ కోసం కాంట్రాక్టు విధానంలో ఇప్పుడే కొత్తగా Sainik School Warden Recruitment 2026 వచ్చింది.

ఈ ఒక సైనిక్ స్కూల్ అనేదే మనకి రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ సంబంధించినటువంటి సంస్థగా చెప్పొచ్చు. మరి వీటికి సంబంధించి మనకి ఈరోజు కాంట్రాక్ట్ విధానంలో వివిధ రకాల జాబ్స్ కి ఇండియన్ సి డి ఎం అప్లై చేసుకునే విధంగా దరఖాస్తులు అనేవి స్వీకరిస్తుంది.
వీటికి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనీసం 18 నుంచి 50 సంవత్సరాల కనీస వయస్సు ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. 10th Pass కనీస విద్యార్హత ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశం అయితే ఇవ్వడం మరొక మంచి విషయంలో చెప్పొచ్చు. పరీక్ష, Skill Test, ప్రాక్టికల్ టెస్ట్ మరియు ఒంటరిగా ఆధారంగానే సెలెక్షన్ ఉంటుంది.
Organisation :
రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్యంలో పనిచేస్తున్నటువంటి సైనిక్ స్కూల్ నుంచి ఈ యొక్క కాంట్రాక్ట్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.ఇండియన్ సిటియన్స్ ఎవరికైనా సరే అవకాశం ఇవ్వడం జరిగింది.
Vacancies :
సైనిక్ స్కూల్ ద్వారా మనకు 03 వార్డ్ బాయ్స్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. ఇవన్నీ కూడా మనకి పర్మినెంట్ జాబ్స్ ఏమీ కాదు కాంట్రాక్టు విధానంలో కొన్ని రోజులు పాటు టెంపరరీగా తీసుకోవడం జరుగుతుంది. కావున ఎవరైతే పర్మినెంట్ కాకపోయినా పర్వాలేదు గవర్నమెంట్ విభాగంలో పనిచేస్తున్నటువంటి సంస్థలో పనిచేయాలని ఉద్దేశంతో ఉంటారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం గా చెప్పొచ్చు.
Post Office Group C Recruitment 2026
ఆరోగ్య కేంద్రంలో 10th అర్హతతో జాబ్స్
Age:
ఈ Sainik School Warden Recruitment 2026 జాబ్స్ కి కనీసం మీకు 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా చూస్తున్నట్లయితే 50 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నట్లయితే గనక ఇందులో విడుదల చేసిన జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
Salary :
ఈ యొక్క సైనిక్ స్కూల్ విభాగంలో విడుదల చేసిన వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి వారు ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడాను నెలవారి జీతాలు అనేవి ₹25000/- సుమారుగా రావచ్చు.
Qualification :
ఈ యొక్క Sainik School Warden Recruitment 2026 ఉద్యోగాలకు 10th / 12th / Degree అర్హతలు కలిగి ఉన్న వారందరికీ కూడా ఆకాశమైతే ఇవ్వడం జరిగింది.
Selection process :
సైనిక్ స్కూల్లో విడుదల చేసినటువంటి కాంట్రాక్టు ఉద్యోగాలకు మీరు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇంటర్వ్యూ ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
Apply End : July 17th
Apply process :
- ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు మీ యొక్క అప్లికేషన్ ని స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించవలసిందిగా ఈ సంస్థ వారు తెలియజేయడం జరిగింది.
- . మీరు అప్లికేషన్ పెట్టే అప్లికేషన్ ఫామ్ ని ఒక Envelope మీద పెట్టి కవర్ పైన మీరు – Application for Ward Boys అని మెన్షన్ చేయాలి.