Post Office Group C Recruitment 2026:
Indian Postal department – mail Motor Service విభాగంలో Skilled Artisan Group – C జాబ్స్ కోసం Post Office Group C Recruitment 2026 వచ్చింది.
![]()
మరి Post Office Group C Recruitment 2026 కి సంబంధించిన దరఖాస్తులు పెట్టుకోవాలని చూస్తున్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా జూలై 18వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవడానికి మనకి ఆఫ్లైన్ విధానంలో పోస్టల్ డిపార్ట్మెంట్ వారు అవకాశం కల్పించడం జరిగింది.
8th / 10th Pass / Fail . అయినటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకోవచ్చు. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే 04 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. దరఖాస్తులు పెట్టాలనుకుంటే 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండాలి.
₹19900/- నుంచి మీకు బేసిక్ పే అనేది మొదలవుతుంది. వీటికి సంబంధించిన సెలక్షన్ లో ఎగ్జాం అనేది లేకుండా స్కిల్ టెస్ట్ మరియు ట్రేడ్ టెస్ట్ దానితో పాటు ఇంటర్వ్యూ అనేది నిర్వహించి ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది.
Organisation :
Indian Postal department – mail Motor Service ద్వారా మనకు వివిధ రకాల జాబ్స్ కి సంబంధించి గ్రూప్స్ విభాగంలో ఉన్న క్రింది స్థాయి ఉద్యోగాలు విడుదల చేశారు.
Vacancies :
Skilled Artisan Group – C విభాగంలో మనకు MV మెకానిక్,Upholster, కార్పెంటర్ కం జాయింటర్, పెయింటర్ వంటివి భాగాలలో మొత్తం మనకు 04 వేకెన్సీస్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి.
ఆరోగ్య కేంద్రంలో 10th అర్హతతో జాబ్స్
Age:
ఈ Post Office Group C Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.
Salary :
ఈ యొక్క జాబ్స్ కి ₹19,900/- మీకు స్టార్టింగ్ జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి బేసిక్ ఏ మాత్రమే ఇంకా మీకు అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనీసం నీకు 8th / 10th పాస్ / ఫెయిల్ అయినటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు.
Selection process :
ఈ యొక్క జాబ్ కి సంబంధించిన జాబ్స్ ఎలక్షన్స్ చూస్తున్నట్లయితే అప్లై చేస్తున్న వాళ్లందరికీ కూడాను జాబ్ సెలక్షన్లో భాగంగా పరీక్ష ఏమి ఉండదు. ఇంటర్వ్యూ ఉంటుంది స్కిల్ టెస్ట్ ఉంటుంది క్రెడిట్ టెస్ట్ ఉంటుంది డాకుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఫైనల్ మెడికల్ చెక్ అప్ కూడా ఉంటుంది.
Important Dates :
Apply End : July 18th
Apply process :
- ఈ Post Office Group C Recruitment 2026 జాబ్స్ కి దరఖాస్త్రాన్ని కూడా అప్లికేషన్ పూర్తి చేసి ఇచ్చినటువంటి చిరునామాకి మీరు ఆఫ్లైన్ విధానంలో పంపించవలసి ఉంటుంది/
- Address : The Manager, Mail Motor Service, Department of Posts, No.4, Basaveswara Road, Vasant Nagar, Bengalore – 560001